Hosannaa Hallelujah

Lyrics in Telugu... హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా (2)స్తోత్రరూపమౌ క్రొత్త గీతముల్ నోరారా పాడెదము (2)రక్షకుడౌ ప్రభు యేసు క్రీస్తుకుస్తుతి స్తోత్రముల్ చెల్లింతుము (2)           ||హోసన్నా|| కెరూబులు సెరూపులుఇరువది నలుగురు పెద్దలతో (2)నాలుగు జీవుల గానాలతో (2)స్తుతియింపబడుచున్న యేసునకు (2)           ||హోసన్నా|| పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడుసర్వ సృష్టికి మూలకారకుడు (2)మృతుడై మరలా బ్రతికినవాడు (2)మేఘముపై రానున్న యేసునకు (2) … Continue reading Hosannaa Hallelujah

Prabhu Yesuni Poojinchedam

Lyrics in Telugu... ప్రభు యేసుని పూజించెదంఅనుదినము ఘనపరచెదం (2)కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి (2)సంతోషముగా ఉండెదం (4)హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)         ||ప్రభు|| జీవమైన యేసు మనకు ఉన్నాడుజీవజల రుచులు మనకు చూపాడు (2)మన పాపం తీసాడు – మనశాంతి నిచ్చాడు (2)          ||హల్లెలూయా|| ఆరిపోయిన దివిటీలు వెలగాలిఅందరూ ఆత్మతో నిండాలి (2)ఏ జామో ఘడియో – రారాజు రానుండె (2)   … Continue reading Prabhu Yesuni Poojinchedam

Prabhuvaa Maaku Neevichchina

Lyrics in Telugu... ప్రభువా మాకు నీవిచ్చిన బహుమానము – బహు శ్రేష్టమైనదిమా జీవితాలలో ఈ నూతన పరిణామము – ప్రత్యేకమైనది (2)గర్భములో రూపింపబడిన నాటినుండికాపాడితివయ్యా – ఇకను కాపాడుమయ్యా (2)నీ సన్నిధిలో నిలిపే దయ చూపవానీ జ్ఞానములో పెంచే కృపనీయవా (2)          ||ప్రభువా|| నీ మార్గములో తన కాళ్ళతో నడవాలి నా యేసయ్యానీ సత్యమును తన కళ్ళతో చూడాలి నా యేసయ్యా (2)తన చేతులతో నీ సేవను చేస్తూతన పెదవులతో … Continue reading Prabhuvaa Maaku Neevichchina

Paadana Mounamugaane

Lyrics in Telugu.... పాడనా మౌనముగానే స్తుతి కీర్తనచూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు (2)యేసయ్యా నీతో సహజీవనమునా ఆశలు తీర్చి తృప్తిపరచెనే(2)         ||పాడనా|| ప్రతి ఉదయమున నీ కృపలో నేను ఉల్లసింతునేనీ రక్తాభిషేకము కడిగెనేనా ప్రాణాత్మ శరీరమును (2)నా విమోచన గానము నీవేనా రక్షణ శృంగము నీవే (2)         ||పాడనా|| దీర్ఘశాంతము నీ కాడిని మోయుచు నేర్చుకుందునేనీ ప్రశాంత పవనాలు అణచెనేనా వ్యామోహపు … Continue reading Paadana Mounamugaane

Ninu Cheraga Naa Madi

Lyrics in Telugu... నిను చేరగ నా మది ధన్యమైనదినిను తలచి నా హృదయం నీలో చేరినది (2)నీవలె పోలి నే జీవింతునునీ కొరకై నా ప్రాణం అర్పింతును (2)నీతోనే నా ప్రాణం – నీతోనే నా సర్వం (2)నది లోతులో మునిగిన ఈ జీవితమునుతీరం చేర్చావు – నీ కొరకు నీదు సాక్షిగా నిలిపావుఏమిచ్చి నీ ఋణమును తీర్చుకోనయ్యా – (2)       ||నిను చేరగ|| Ninu Cheraga Naa Madi lyrics … Continue reading Ninu Cheraga Naa Madi

Ninu Sthuthinchina Chalu

Lyrics in Telugu... నిను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములోనిను పొగిడినా చాలు నా గుండె గుడిలో (2)ఉన్నా లేకున్నా నా స్థితి గతులే మారినానీ సన్నిధిలో…నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్నా చాలు      ||నిను|| స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యాస్తోత్రార్హుడవు నీవేనయ్యా (2)నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2)        ||నిను|| ప్రేమా స్వరూపుడవు నీవేనయ్యాస్తోత్రార్హుడవు నీవేనయ్యా (2)నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2)        ||నిను|| ఆరాధ్య దైవము నీవేనయ్యాఆశ్చర్యకరుడవు … Continue reading Ninu Sthuthinchina Chalu