Prabhu Yesuni Poojinchedam

Song lyrics Prabhu Yesuni PoojinchedamAnudinamu Ghanaparachedam (2)Keerthanalu Paadi Chappatlu Kotti (2)Santhoshamugaa Undedam (4)Hallelooyaa Hallelooyaa Hallelooyaa Hallelooyaa (2)        ||Prabhu|| Jeevamaina Yesu Manaku UnnaaduJeevajala Ruchulu Manaku Choopaadu (2)Mana Paapam Theesaadu – Manashaanthi Nichchaadu (2)         ||Hallelooyaa|| Aaripoyina Diviteelu VelagaaliAndaru Aathmatho Nindaali (2)Ae Jaamo Ae Ghadiyo – Raaraaju Raanunde (2)           ||Hallelooyaa|| Prabhu Yesuni Poojinchedam. ప్రభు … Continue reading Prabhu Yesuni Poojinchedam

Bhasillenu Siluvalo

Song Lyrics in Telugu and English భాసిల్లెను సిలువలో పాపక్షమాయేసు ప్రభూ నీ దివ్య క్షమా      ||భాసిల్లెను|| కలువరిలో నా పాపము పొంచిసిలువకు నిన్ను యాహుతి చేసికలుషహరా కరుణించితివి (2)      ||భాసిల్లెను|| దోషము చేసినది నేనెకదామోసముతో బ్రతికిన నేనెకదామోసితివా నా శాపభారం (2)     ||భాసిల్లెను|| పాపము చేసి గడించితి మరణంశాపమెగా నేనార్జించినదికాపరివై నను బ్రోచితివి (2)     ||భాసిల్లెను|| నీ మరణపు వేదన వృధా గాదునా … Continue reading Bhasillenu Siluvalo

Sharon Roja Yese

Song Lyrics in Telugu... షారోను రోజా యేసే – పరిపూర్ణ సుందరుడు (2)ప్రేమ మూర్తియని – ఆదరించు వాడనిప్రాణప్రియుని కనుగొంటిని (2)అడవులైనా లోయలైనాప్రభు వెంట నేను వెళ్ళెదను (2)        ||షారోను|| యేసుని ఎరుగని వారెందరోవాంఛతో వెళ్ళుటకు ఎవరువున్నారు (2)దప్పికతో ఉన్న ప్రభువునకే (2)సిలువను మోసే వారెవ్వరు (2)      ||అడవులైనా|| సీయోను వాసి జడియకుముపిలిచిన వాడు నమ్మదగినవాడు (2)చేసిన సేవను మరువకా (2)ఆదరించి బహుమతులెన్నో ఇచ్చును (2)     … Continue reading Sharon Roja Yese

Sakalamu Cheyu Sarvadhikari

Song Lyrics in Telugu... సకలము చేయు సర్వాధికారిసర్వ జగతికి ఆధారుడానా హృదిలో వసియింప వచ్చినవాడా (2)ఆరాధ్యుడా నా యేసయ్యాఆరాధన నీకే (2)       ||సకలము|| జగద్రక్షకుడా విశ్వవిదాతసర్వ కృపలకు దాతవు నీవే (2)బలియైతివా మా రక్షణకైసర్వ ఘనతలు నీకే ప్రభువా (2)సర్వ ఘనతలు నీకే ప్రభువా        ||సకలము|| బల శౌర్యము గల యుద్ధ శూరుడవుసైన్యములకు అధిపతి నీవే (2)నా జయములన్ని నీవే ప్రభువానా ఘనతలన్ని నీకే ప్రభువా (2)నా ఘనతలన్ని … Continue reading Sakalamu Cheyu Sarvadhikari

Sada Kaalamu Neetho Nenu

Song Lyrics in Telugu... సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యయేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)         ||సదాకాలము|| పాపాల ఊభిలో పడియున్న నన్నునీ ప్రేమతో నన్ను లేపావయ్యా (2)ఏ తోడులేని నాకు నా తోడుగానా అండగా నీవు నిలిచావయ్యా (2)             ||యేసయ్యా|| నీ వాత్సల్యమును నాపై చూపించినీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా (2)ఆశ్చర్యకార్యములు ఎన్నో చేసినీ పాత్రగా నన్ను మలిచావయ్యా (2)     … Continue reading Sada Kaalamu Neetho Nenu

Sahodarulaaraa

Lyrics in Telugu... సహోదరులారా ప్రతి మనుష్యుడుఏ స్థితిలో పిలువబడెనోఆ స్థితియందే దేవునితో సహవాసముకలిగియుండుట మేలు (2) సున్నతి లేకుండ పిలువబడితివాసున్నతి పొంద నీవు ప్రయత్నించవద్దు (2)సున్నతి పొంది నీవు పిలువబడితివాసున్నతిని నీవు పోగొట్టుకొనవద్దు (2)దేవుని ఆజ్ఞలను అనుసరించుటయేమనకెంతో ముఖ్యమైనది (2)        ||సహోదరులారా|| దాసుడవైయుండి పిలువబడితివాస్వతంత్రుడవగుటకు ప్రయత్నించుము (2)స్వతంత్రుడుగ నీవు పిలువబడితివాక్రీస్తు యేసుకు నీవు దాసుడవు (2)విలువ పెట్టి మనము కొనబడినవారముమనుష్యులకెప్పుడూ దాసులుగా ఉండకూడదు (2)         ||సహోదరులారా|| … Continue reading Sahodarulaaraa

Sandehamela Samshayamadela

సందేహమేల సంశయమదేలప్రభు యేసు గాయములను పరికించి చూడుగాయాలలో నీ వ్రేలు తాకించి చూడు (2)      ||సందేహమేల|| ఆ ముళ్ల మకుటము నీకై – ధరియించెనేనీ పాప శిక్షను తానే – భరియించెనే (2)ప్రవహించె రక్త ధార నీ కోసమేకడు ఘోర హింసనొందె నీ కోసమే (2)      ||సందేహమేల|| ఎందాక యేసుని నీవు – ఎరగనందువుఎందాక హృదయము బయట – నిలవమందువు (2)యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనాయేసయ్య సిలువ సువార్త చులకనాయెనా (2)  … Continue reading Sandehamela Samshayamadela

Samvathsarumulu Veluchundagaa

Lyrics in Telugu... సంవత్సరములు వెలుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివాదినములన్ని తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివానీకే వందనం నను ప్రేమించిన యేసయ్యానీకే స్తోత్రము నను రక్షించిన యేసయ్యా (2)    ||సంవత్సరములు|| గడచిన కాలమంతా నీ చల్లని నీడలో నడిపించినావునే చేసిన పాపమంతా కలువరి సిలువలో మోసినావు (2)శత్రువల నుండి విడిపించినావుసంవత్సరమంతా కాపాడినావు (2)     ||నీకే|| బ్రతుకు దినములన్ని ఏలియా వలె నీవు పోషించినావుపాతవి గతియింప చేసి నూతన వస్త్రమును ధరియింపజేశావు (2)నూతన … Continue reading Samvathsarumulu Veluchundagaa

Siluvato Sagindi Yatra

Lyrics in Telugu... సిలువలో సాగింది యాత్రకరుణామయుని దయగల పాత్ర (2) ఇది ఎవరి కోసమోఈ జగతి కోసమేఈ జనుల కోసమే             ||సిలువలో|| పాలు కారు దేహము పైనపాపాత్ముల కొరడాలెన్నో (2)నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి (2)నోరు తెరువ లేదాయే ప్రేమబదులు పలుక లేదాయే ప్రేమ (2)       ||ఇది ఎవరి|| వెనుక నుండి తన్నింది ఒకరుతన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు (2)గేలి చేసినారు … Continue reading Siluvato Sagindi Yatra

Siluve Naa Sharanaayenu Raa

Lyrics in Telugu... సిలువే నా శరణాయెను రానీ… సిలువే నా శరణాయెను రాసిలువ యందే ముక్తి బలము చూచితి రానీ… సిలువే నా శరణాయెను రా సిలువను వ్రాలి యేసు – పలికిన పలుకులందువిలువలేని ప్రేమామృతము గ్రోలితి రానీ… సిలువే నా శరణాయెను రా సిలువను చూచు కొలది – శిల సమానమైన మనసునలిగి కరిగి నీరగుచున్నది రానీ… సిలువే నా శరణాయెను రా సిలువను దరచి తరచితి – విలువకందగరాని నీ కృపకలుషమెల్లను బాపగ … Continue reading Siluve Naa Sharanaayenu Raa

Siyonu Nee Devuni

Lyrics in Telugu... సీయోను నీ దేవుని కీర్తించి కొనియాడుము (2)శ్రీ యేసు రాజుని ప్రియ సంఘమా స్తొత్రించి పూజింపుము (2)యేసే మన విమోచన – హల్లెలూయా హల్లేలూయాయేసే మన సమాదానం – హల్లెలూయా హల్లేలూయాయేసే మన రక్షణ – హల్లెలూయా హల్లేలూయాయేసే మన రారాజు – హల్లెలూయా ఆమేన్ (2) మా ఊటలన్నియు నీ యందు వున్నవని (2)పాటలు పాడుము నాట్యము చేయుము (2)        ||యేసే|| ఇమ్మనుయేలుగ ఇనాల్లు తోడుగ (2)జిహ్వా … Continue reading Siyonu Nee Devuni

Siyonu Paatalu Santoshamuga

Lyrics in Telugu... సీయోను పాటలు సంతోషముగాపాడుచు సీయోను వెల్లుదము (2) లోకాన శాశ్వతానందమేమియులేదని చెప్పెను ప్రియుడేసు (2)పొందవలె నీ లోకమునందుకొంతకాలమెన్నో శ్రమలు (2)       ||సీయోను|| ఐగుప్తును విడచినట్టి మీరుఅరణ్యవాసులే ఈ ధరలో (2)నిత్యనివాసము లేదిలలోననేత్రాలు కానానుపై నిల్పుడి (2)   ||సీయోను|| మారాను పోలిన చేదైన స్థలములద్వారా పోవలసియున్ననేమి (2)నీ రక్షకుండగు యేసే నడుపునుమారని తనదు మాట నమ్ము (2) ||సీయోను|| ఐగుప్తు ఆశలనన్నియు విడిచిరంగుగ యేసుని వెంబడించి (2)పాడైన కోరహు పాపంబుమానివిధేయులై విరాజిల్లుడి (2)          ||సీయోను|| ఆనందమయ పరలోకంబు మనదిఅక్కడనుండి వచ్చునేసు (2)సీయోను … Continue reading Siyonu Paatalu Santoshamuga

Siyonulo Nundi Neevu

Lyrics in Telugu... సీయోనులో నుండి నీవు – ప్రకాశించుచున్నావు నాపై (2)సమాధానమై – సదాకాలము నను నీతోనడిపించుచున్నావు నీ కీర్తికైసీయోనులో మహోన్నతుడా యేసయ్యా (2) నిర్దోషమైన మార్గములో – నా అంతరంగమున ధైర్యమునిచ్చి (2)నీ సన్నిధిలో నను నిలిపి – ఉన్నత విజయమునిచ్చితివి (2)నీ ఆశలు నెరవేరుటకు – నీ చిత్తము జరిగించుటకువిడువవు నను యెడబాయవునీవు విడువవు నను యెడబాయవు          ||సీయోనులో|| నాయందు దృష్టి నిలిపి – నీ స్నేహబంధముతో … Continue reading Siyonulo Nundi Neevu

Sthuthi Neeke Yesu Raja

Lyrics in Telugu... స్తుతి నీకే యేసు రాజామహిమ నీకే యేసు రాజాస్తోత్రం నీకే యేసు రాజాఘనత నీకే యేసు రాజాహోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా (2)(యేసు) రాజులకు రాజు ప్రభువులకు ప్రభువుత్వరలోనే రానున్నాడునిత్యజీవమును మన అందరికిచ్చిపరలోకం తీసుకెళ్తాడు (2)హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా (2)        ||స్తుతి|| మధ్యాకాశములో ప్రభువును కలిసెదముపరిశుద్ధుల విందులో పాలునొందెదము (2)పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనుచు (2)తేజోవాసులతో స్తుతియింతుము       ||హోసన్నా|| సంతోష గానాలతో ఉత్సాహించి పాడెదముక్రొత్త కీర్తనతో … Continue reading Sthuthi Neeke Yesu Raja

Sthuthi Paadi Keerthinthumu

Lyrics in Telugu... స్తుతి పాడి కీర్తింతుము – ఘనుడైన మన దేవునిమనసార మన దేవుని – ఘనపరచి పూజింతుము (2)ఆశ్చర్య కరుడాయెనే – ఆలోచన కర్తాయనే (2)ఆది అంతము లేనివాడు (2)మార్పు చెందని – మహనీయుడు (2)        ||స్తుతి పాడి|| జీవ…హారము ఆయనే – జీవ జలము ఆయనే (2)ఆకలి గొనిన వారిని – పోషించే – దయమాయుడు (2)        ||స్తుతి పాడి|| గుండె చెదరిన వారిని … Continue reading Sthuthi Paadi Keerthinthumu

Sthuthiki Paathruda Yesayyaa

Lyrics in Telugu... స్తుతికి పాత్రుడ యేసయ్యానా స్వాస్థ్య భాగము నీవయ్యా (2)పూర్ణ హృదయముతో పాడి కొనియాడెద (2)నీవే నా రక్షణ – నీవే నా స్వస్థతనీవే నా విడుదల (2)    ||స్తుతికి|| పాప ఊభిలో నుండి – పైకి లేపితివిమరణ ఛాయను తొలగించి – కరుణ చూపితివి (2)నీ వైపే చూస్తూ – నీతోనే నడుస్తూనీ వెనకే చేరెద యేసూ (2)       ||నీవే|| జీవాహారము నీవే – జీవ జలము నీవేనీదు నామమే … Continue reading Sthuthiki Paathruda Yesayyaa

Stutinthumu Stotrinthumu

Lyrics in Telugu... స్తుతియింతుము స్తోత్రింతుముపావనుడగు మా పరమ తండ్రిని (2)      ||స్తుతియింతుము|| నీ నామము రుజువాయేనీ ప్రజలలో దేవా (2)వర్ణింప మా తరమామహిమ కలిగిన నీ నామమును      ||స్తుతియింతుము|| మా ప్రభువా మా కొరకైసిలువలో సమసితివి (2)మాదు రక్షణ కొరకైరక్తమును కార్చిన రక్షకుడా      ||స్తుతియింతుము|| పరిశుద్ధ జనముగానిర్దోష ప్రజలనుగా (2)పరలోక తనయులుగాపరమ కృపతో మార్చిన దేవా      ||స్తుతియింతుము|| Stutinthumu Stotrinthumu Song Lyrics in … Continue reading Stutinthumu Stotrinthumu

Sthuthulaku Paathrudaa

Lyrics in Telugu... స్తుతులకు పాత్రుడా – ఘనతకు అర్హుడామహిమ నాథుడా – యేసు నీకే వందనం (2)అన్ని వేళలో ఎన్నో మేళ్లతోమమ్ము బ్రోచిన యేసు నీకే వందనం (2)వందనం వందనం యేసు నీకే వందనం (2) నమ్మదగిన వాడా – యేసు నీకే వందనంనీతిమంతుడా – యేసు నీకే వందనం (2)ఆశ్రయ దుర్గమా – నా విమోచకా (2)         ||వందనం|| ప్రేమాపూర్ణుడా – యేసు నీకే వందనంప్రాణ నాథుడా – … Continue reading Sthuthulaku Paathrudaa

Solipoyina Manasa Neevu

Lyrics in Telugu... సోలిపోయిన మనసా నీవుసేదదీర్చుకో యేసుని ఒడిలోకలత ఏలనో కన్నీరు ఏలనోకర్త యేసే నీతో ఉండగాప్రభువు నీ చేయి వీడడు ఎన్నడు – (2)యేసులో నీ కోరిక తీరునుగా       ||సోలిపోయిన|| యేసు ప్రేమను నీవెరుగుటచేదూరమైన నీ వారే (2)కన్న తల్లే నిను మరచిననూయేసు నిన్ను మరువడెన్నడు (2) శ్రమకు ఫలితం కానలేకసొమ్మసిల్లితివా మనసా (2)కోత కాలపు ఆనందమునునీకొసగును కోతకు ప్రభువు (2) ఎంత కాలము కృంగిపోదువునీ శ్రమలనే తలచుచు మనసా (2)శ్రమపడుచున్న … Continue reading Solipoyina Manasa Neevu