ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యాఅపాయమేమియు రానే రాదు రానే రాదయ్యా (2)లలల్లాలాలల్లా లలల్లాలాలల్లాలలల్లాలాలల్లా లలల్లా (2) ఉన్నతమైన దేవుని నీవునివాసముగా గొని (2)ఆశ్చర్యమైన దేవుని నీవుఆదాయ పరచితివి (2) [ఏ తెగులు] గొర్రెపిల్ల రక్తముతోసాతానున్ జయించితిని (2)ఆత్మతోను వాక్యముతోఅనుదినము జయించెదను (2) [ఏ తెగులు] మన యొక్క నివాసముపరలోక-మందున్నది (2)రానైయున్న రక్షకునిఎదుర్కొన సిద్ధపడుమా (2) [ఏ తెగులు] Ae Thegulu Nee Gudaramu song lyrics in … Continue reading Ae Thegulu Nee Gudaramu
song
Yeruganaiya nenineppudu
Yeruganaiya nenineppudu sing lyrics English.
Endina Edaari Brathukulo
Endina Edaari Brathukulo song lyrics in English.
Oohaku Andani Kaaryamul
Oohaku Andani Kaaryamul song lyrics in english.
Ascharyakarudu Aalochanakartha
Aascharyakarudu Aalochanakartha song lyrics in English.