Siluva Dhyaanam Song Lyrics in English and Telugu
siluva patalu
Siluvalo nee Prema
Siluvalo nee Prema Song Lyrics in English and Telugu
Papamerugani Pavanathmuni
Lyrics in English... పాపమెరుగని పావనాత్మునిపరిహసించుట న్యాయమా (2)దోషమెరుగని దీన బాంధుని (2)దోషి చేయుట ధర్మమా – ధర్మమా ||పాపమెరుగని|| మోయరాని పాప భారముమోపినారు సిలువపై (2)గాయమొంది బాధకోర్చి వేదననొందిప్రాణమిచ్చుట నేరమా (2) నేరమా ||పాపమెరుగని|| జీవ జలముల త్రోవ చూపిబ్రోవ నాత్మల దాహమొందె (2)చావొంది ఆగమై బలి దానమైజీవమిచ్చుట ఘోరమా (2) ఘోరమా ||పాపమెరుగని|| Papamerugani Pavanathmuni song Lyrics … Continue reading Papamerugani Pavanathmuni