Jaaligala Daivamaa Yesayyaa

జాలిగల దైవమా యేసయ్యామనసారా స్తుతింతున్‌ స్తోత్రింతునునీవు దేవుడు సర్వశక్తుడు (2)నీ జాలికి హద్దులే లేవునీ ప్రేమకు కొలతలే లేవు (2)అవి ప్రతిదినము క్రొత్తగా నుండున్‌ (2)          ||జాలిగల|| నిజముగ మా యొక్క పాపములన్‌ మోసికొనిదుఃఖములను భరించితివే (2)అయ్యా – దుఃఖములను భరించితివే          ||నీవు|| మా కొరకు సమాధానమిచ్చుటకై దండనంతనీపైన పడెనే ప్రభూ (2)అయ్యా – నీపైన పడెనే ప్రభూ          ||నీవు|| … Continue reading Jaaligala Daivamaa Yesayyaa

Kartha Mammunu Deevinchi

కర్తా మమ్మును దీవించిక్షేమంఇఛ్చి పంపుముజీవాహార వార్త నిచ్చిమమ్మును పోషించుము ఇహ నిన్ను వేడుకొనిబహుగా స్తుతింతుముపరమందు చేరి యింకస్తోత్రము చెల్లింతుము Kartha Mammunu Deevinchi song lyrics in English Karthaa Mammunu DeevinchiKshemamichchi PampumuJeevaahaara Vaartha NichchiMammunu Poshinchumu Iha Ninnu VedukoniBahugaa SthuthinthumuParamandu Cheri YinkaSthothramu Chellinthumu https://youtu.be/UsAYeeWf3Ps

Ae Thegulu Nee Gudaramu

ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యాఅపాయమేమియు రానే రాదు రానే రాదయ్యా (2)లలల్లాలాలల్లా లలల్లాలాలల్లాలలల్లాలాలల్లా లలల్లా (2) ఉన్నతమైన దేవుని నీవునివాసముగా గొని (2)ఆశ్చర్యమైన దేవుని నీవుఆదాయ పరచితివి (2)       [ఏ తెగులు] గొర్రెపిల్ల రక్తముతోసాతానున్ జయించితిని (2)ఆత్మతోను వాక్యముతోఅనుదినము జయించెదను (2)       [ఏ తెగులు] మన యొక్క నివాసముపరలోక-మందున్నది (2)రానైయున్న రక్షకునిఎదుర్కొన సిద్ధపడుమా (2)       [ఏ తెగులు] Ae Thegulu Nee Gudaramu song lyrics in … Continue reading Ae Thegulu Nee Gudaramu

Enduko Devaa Inthati Prema

ఎందుకో దేవా ఇంతటి ప్రేమాఎన్నిక లేని నరుని మీద (2)మమతకు ప్రేమకు అర్హత లేని (2)మంటిపై ఎందుకు ఇంత ప్రేమ     [ఎందుకో] ఎందుకు పనికిరాని నన్నుఎన్నుకొంటివి ఎందుకయ్యా (2)ఎంచితివి నీ పుత్రికగా నన్పెంచితివి నీ కృపతో నన్ను        [ఎందుకో] సర్వ పాపముల పరిహారిసర్వ జనులకు ఉపకారి (2)శాపము నొందిన దోషి మీదశాశ్వత ప్రేమను చూపితివా         [ఎందుకో] నాశ మార్గములో బ్రతికిన నన్నునీతి మార్గముకు పిలిచితివా … Continue reading Enduko Devaa Inthati Prema