కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీమట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లిఎన్ని చేసినా తనువు నమ్మినాకట్టె మిగిల్చింది కన్నీటి గాధ – (2) [కట్టెలపై] దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెనుతన ఆశ నీలో చూసి పరితపించిపోవాలని (2)కన్న తండ్రినే మరచి కాటికెళ్ళిపోతావానిత్య జీవం విడచి నరకమెళ్ళి పోతావా (2) [ఎన్ని చేసినా] ఆత్మ నీలో ఉంటేనే అందరు నిను ప్రేమిస్తారుఅది కాస్త వెళ్ళిపోతే … Continue reading Kattelapai Nee Sareeram