Lyrics in Telugu... స్తుతికి పాత్రుడ యేసయ్యానా స్వాస్థ్య భాగము నీవయ్యా (2)పూర్ణ హృదయముతో పాడి కొనియాడెద (2)నీవే నా రక్షణ – నీవే నా స్వస్థతనీవే నా విడుదల (2) ||స్తుతికి|| పాప ఊభిలో నుండి – పైకి లేపితివిమరణ ఛాయను తొలగించి – కరుణ చూపితివి (2)నీ వైపే చూస్తూ – నీతోనే నడుస్తూనీ వెనకే చేరెద యేసూ (2) ||నీవే|| జీవాహారము నీవే – జీవ జలము నీవేనీదు నామమే … Continue reading Sthuthiki Paathruda Yesayyaa
jesus worship songs
Sthuthiinche Keerthinchi
Sthuthiinche Keerthinchi Song Lyrics in English and Telugu