adugudi meeku ivvabadunu

lyrics in telugu అడుగుడి మీకు ఇవ్వబడునువెదకుడి మీకు దొరుకును (2)తట్టుడి మీకు తీయబడును (2)అని యేసుడు మీతో చెప్పుచుండగాఅడగక వెదకక తట్టక తిరుగుచుందురాతిరుగుచుందురా మీరు తిరుగుచుందురా ||అడుగుడి|| అడగమని నా యేసు మీకు చెప్పగాఅడగక ఈ ఆగడాలు దేనికి (2)ఈ క్షణమే యేసయ్యను చేరుకోఅడిగి నీ దీవెనలు పొందుకోపొందుకో దీవెనలు పొందుకో ||అడుగుడి|| వెదకమని నా ప్రభువు మీకు చెప్పగావెదకక ఈ వాదులాట దేనికి (2)వెంటనే యేసయ్యను వేడుకోపోగొట్టుకున్న ఫలములన్ని దొరుకునుదొరుకును నీ ఫలములన్ని దొరుకును … Continue reading adugudi meeku ivvabadunu

Prabhu Yesuni Poojinchedam

Song lyrics Prabhu Yesuni PoojinchedamAnudinamu Ghanaparachedam (2)Keerthanalu Paadi Chappatlu Kotti (2)Santhoshamugaa Undedam (4)Hallelooyaa Hallelooyaa Hallelooyaa Hallelooyaa (2)        ||Prabhu|| Jeevamaina Yesu Manaku UnnaaduJeevajala Ruchulu Manaku Choopaadu (2)Mana Paapam Theesaadu – Manashaanthi Nichchaadu (2)         ||Hallelooyaa|| Aaripoyina Diviteelu VelagaaliAndaru Aathmatho Nindaali (2)Ae Jaamo Ae Ghadiyo – Raaraaju Raanunde (2)           ||Hallelooyaa|| Prabhu Yesuni Poojinchedam. ప్రభు … Continue reading Prabhu Yesuni Poojinchedam

Sthuthi Paadi Keerthinthumu

Lyrics in Telugu... స్తుతి పాడి కీర్తింతుము – ఘనుడైన మన దేవునిమనసార మన దేవుని – ఘనపరచి పూజింతుము (2)ఆశ్చర్య కరుడాయెనే – ఆలోచన కర్తాయనే (2)ఆది అంతము లేనివాడు (2)మార్పు చెందని – మహనీయుడు (2)        ||స్తుతి పాడి|| జీవ…హారము ఆయనే – జీవ జలము ఆయనే (2)ఆకలి గొనిన వారిని – పోషించే – దయమాయుడు (2)        ||స్తుతి పాడి|| గుండె చెదరిన వారిని … Continue reading Sthuthi Paadi Keerthinthumu

Sthuthulaku Paathrudaa

Lyrics in Telugu... స్తుతులకు పాత్రుడా – ఘనతకు అర్హుడామహిమ నాథుడా – యేసు నీకే వందనం (2)అన్ని వేళలో ఎన్నో మేళ్లతోమమ్ము బ్రోచిన యేసు నీకే వందనం (2)వందనం వందనం యేసు నీకే వందనం (2) నమ్మదగిన వాడా – యేసు నీకే వందనంనీతిమంతుడా – యేసు నీకే వందనం (2)ఆశ్రయ దుర్గమా – నా విమోచకా (2)         ||వందనం|| ప్రేమాపూర్ణుడా – యేసు నీకే వందనంప్రాణ నాథుడా – … Continue reading Sthuthulaku Paathrudaa

Solipoyina Manasa Neevu

Lyrics in Telugu... సోలిపోయిన మనసా నీవుసేదదీర్చుకో యేసుని ఒడిలోకలత ఏలనో కన్నీరు ఏలనోకర్త యేసే నీతో ఉండగాప్రభువు నీ చేయి వీడడు ఎన్నడు – (2)యేసులో నీ కోరిక తీరునుగా       ||సోలిపోయిన|| యేసు ప్రేమను నీవెరుగుటచేదూరమైన నీ వారే (2)కన్న తల్లే నిను మరచిననూయేసు నిన్ను మరువడెన్నడు (2) శ్రమకు ఫలితం కానలేకసొమ్మసిల్లితివా మనసా (2)కోత కాలపు ఆనందమునునీకొసగును కోతకు ప్రభువు (2) ఎంత కాలము కృంగిపోదువునీ శ్రమలనే తలచుచు మనసా (2)శ్రమపడుచున్న … Continue reading Solipoyina Manasa Neevu

Prabhuvaa Maaku Neevichchina

Lyrics in Telugu... ప్రభువా మాకు నీవిచ్చిన బహుమానము – బహు శ్రేష్టమైనదిమా జీవితాలలో ఈ నూతన పరిణామము – ప్రత్యేకమైనది (2)గర్భములో రూపింపబడిన నాటినుండికాపాడితివయ్యా – ఇకను కాపాడుమయ్యా (2)నీ సన్నిధిలో నిలిపే దయ చూపవానీ జ్ఞానములో పెంచే కృపనీయవా (2)          ||ప్రభువా|| నీ మార్గములో తన కాళ్ళతో నడవాలి నా యేసయ్యానీ సత్యమును తన కళ్ళతో చూడాలి నా యేసయ్యా (2)తన చేతులతో నీ సేవను చేస్తూతన పెదవులతో … Continue reading Prabhuvaa Maaku Neevichchina

Ninu Cheraga Naa Madi

Lyrics in Telugu... నిను చేరగ నా మది ధన్యమైనదినిను తలచి నా హృదయం నీలో చేరినది (2)నీవలె పోలి నే జీవింతునునీ కొరకై నా ప్రాణం అర్పింతును (2)నీతోనే నా ప్రాణం – నీతోనే నా సర్వం (2)నది లోతులో మునిగిన ఈ జీవితమునుతీరం చేర్చావు – నీ కొరకు నీదు సాక్షిగా నిలిపావుఏమిచ్చి నీ ఋణమును తీర్చుకోనయ్యా – (2)       ||నిను చేరగ|| Ninu Cheraga Naa Madi lyrics … Continue reading Ninu Cheraga Naa Madi

Ninu Sthuthinchina Chalu

Lyrics in Telugu... నిను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములోనిను పొగిడినా చాలు నా గుండె గుడిలో (2)ఉన్నా లేకున్నా నా స్థితి గతులే మారినానీ సన్నిధిలో…నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్నా చాలు      ||నిను|| స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యాస్తోత్రార్హుడవు నీవేనయ్యా (2)నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2)        ||నిను|| ప్రేమా స్వరూపుడవు నీవేనయ్యాస్తోత్రార్హుడవు నీవేనయ్యా (2)నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2)        ||నిను|| ఆరాధ్య దైవము నీవేనయ్యాఆశ్చర్యకరుడవు … Continue reading Ninu Sthuthinchina Chalu