Prabhuvaa Maaku Neevichchina

Lyrics in Telugu... ప్రభువా మాకు నీవిచ్చిన బహుమానము – బహు శ్రేష్టమైనదిమా జీవితాలలో ఈ నూతన పరిణామము – ప్రత్యేకమైనది (2)గర్భములో రూపింపబడిన నాటినుండికాపాడితివయ్యా – ఇకను కాపాడుమయ్యా (2)నీ సన్నిధిలో నిలిపే దయ చూపవానీ జ్ఞానములో పెంచే కృపనీయవా (2)          ||ప్రభువా|| నీ మార్గములో తన కాళ్ళతో నడవాలి నా యేసయ్యానీ సత్యమును తన కళ్ళతో చూడాలి నా యేసయ్యా (2)తన చేతులతో నీ సేవను చేస్తూతన పెదవులతో … Continue reading Prabhuvaa Maaku Neevichchina

Kondala Thattu

కొండల తట్టు కన్నులెత్తుచున్నానునాకు సాయమెచ్చట నుండి వచ్చును భూమి యాకాశముల సృజించినయెహోవా వలన సాయము కల్గున్    ||కొండల|| నీ పాదము తొట్రిల్ల నీయడునిన్ను కాపాడువాడు కునుకడు    ||కొండల|| ఇశ్రాయేలును కాచు దేవుడుకునుకడు నిద్రపోడు యెన్నడు    ||కొండల|| యెహోవాయే నిన్ను కాపాడునుకుడి ప్రక్క నీడగా నుండును    ||కొండల|| పగటెండ రాత్రి వెన్నెల దెబ్బనీకు తగులకుండ కాపాడును    ||కొండల|| ఎట్టి అపాయమైన రాకుండఆయన నీ ప్రాణము కాపాడున్    ||కొండల|| ఇది మొదలుకొని … Continue reading Kondala Thattu

Kattelapai Nee Sareeram

కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీమట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లిఎన్ని చేసినా తనువు నమ్మినాకట్టె మిగిల్చింది కన్నీటి గాధ – (2)        [కట్టెలపై] దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెనుతన ఆశ నీలో చూసి పరితపించిపోవాలని (2)కన్న తండ్రినే మరచి కాటికెళ్ళిపోతావానిత్య జీవం విడచి నరకమెళ్ళి పోతావా (2)         [ఎన్ని చేసినా] ఆత్మ నీలో ఉంటేనే అందరు నిను ప్రేమిస్తారుఅది కాస్త వెళ్ళిపోతే … Continue reading Kattelapai Nee Sareeram

Kannulundi Choodaleva

కన్నులుండి చూడలేవ యేసు మహిమనుచెవులుండి వినలేవ యేసు మాటను (2)నాలుకుండి పాడలేవ యేసు పాటనుకాళ్ళు ఉండి నడువలేవ యేసు బాటను      [కన్నులుండి] చెడును చూడకుండ నీ కనులనుచెడును వినకుండ నీ చెవులను (2)చెడును పలుకకుండ నీ నాలుకన్చెడులో నడువకుండ నీ కాళ్ళనుదూరముగా నుంచు ఓ సోదరాదూరముగా నుంచు ఓ సోదరీ (2)        [కన్నులుండి] దుష్టుల ఆలోచన చొప్పునానడువక సాగుమా నీ యాత్రలో (2)పాపుల మార్గమందు నీవు నిలువకఅపహాసకులు కూర్చుండు చోటనుకూర్చుండకుమా … Continue reading Kannulundi Choodaleva

Kartha Mammunu Deevinchi

కర్తా మమ్మును దీవించిక్షేమంఇఛ్చి పంపుముజీవాహార వార్త నిచ్చిమమ్మును పోషించుము ఇహ నిన్ను వేడుకొనిబహుగా స్తుతింతుముపరమందు చేరి యింకస్తోత్రము చెల్లింతుము Kartha Mammunu Deevinchi song lyrics in English Karthaa Mammunu DeevinchiKshemamichchi PampumuJeevaahaara Vaartha NichchiMammunu Poshinchumu Iha Ninnu VedukoniBahugaa SthuthinthumuParamandu Cheri YinkaSthothramu Chellinthumu https://youtu.be/UsAYeeWf3Ps

Kalvarilona Chesina Yaagam

కల్వరిలోన చేసిన యాగంమరణము గెలిచిన నీ యొక్క త్యాగం (2)కడిగి వేసెను నాదు పాపంనిలిపె నాలో నీ స్వరూపం (2)      [కల్వరిలోన] ఆ పాపులు అలుపే లేక నిను కొట్టిన దెబ్బలుతొలగించే నాపై ఉన్న ఆ ఘోర శాపాలుపరిశుద్ధ దేహముపై చెలరేగెను కొరడాలునాలోని రోగాలకై పొందితివా గాయాలు (2)దైవ సుతుడవే అయిన గానికనికరము వీడవు ఏల క్షణమైనా గాని (2)      [కల్వరిలోన] ఏ దోషం లేని దేహం మోసెను సిలువ భారంరద్దాయెను … Continue reading Kalvarilona Chesina Yaagam

Kanti Paapanu

కంటి పాపను కాయు రెప్పలానను కాచెడి యేసయ్యాచంటి పాపను సాకు అమ్మలాదాచెడి మా అయ్యానీవేగా నీడగా తోడుగానీతోనే నేనునూ జీవింతునీకన్నా మిన్నగా ఎవరయ్యానాకు నీవే చాలయ్యా      [కంటి] మార్పులేని మత్సరపడని ప్రేమ చూపించినావుదీర్ఘ కాలం సహనము చూపే ప్రేమ నేర్పించినావుఇది ఎవరూ చూపించని ప్రేమఇది లాభం ఆశించని ప్రేమఇది ఎవరూ ఎడబాపని ప్రేమఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ         [కంటి] ఢంబము లేని హద్దులెరుగని ప్రేమ కురిపించినావునిర్మలమైన నిస్స్వార్ధ్య … Continue reading Kanti Paapanu

Ae Thegulu Nee Gudaramu

ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యాఅపాయమేమియు రానే రాదు రానే రాదయ్యా (2)లలల్లాలాలల్లా లలల్లాలాలల్లాలలల్లాలాలల్లా లలల్లా (2) ఉన్నతమైన దేవుని నీవునివాసముగా గొని (2)ఆశ్చర్యమైన దేవుని నీవుఆదాయ పరచితివి (2)       [ఏ తెగులు] గొర్రెపిల్ల రక్తముతోసాతానున్ జయించితిని (2)ఆత్మతోను వాక్యముతోఅనుదినము జయించెదను (2)       [ఏ తెగులు] మన యొక్క నివాసముపరలోక-మందున్నది (2)రానైయున్న రక్షకునిఎదుర్కొన సిద్ధపడుమా (2)       [ఏ తెగులు] Ae Thegulu Nee Gudaramu song lyrics in … Continue reading Ae Thegulu Nee Gudaramu

Ella Velalandu

ఎల్లవేళలందు – కష్టకాలమందువల్లభుండా యేసున్‌ స్తుతింతున్‌ఎల్లను నీవే నా కెల్లెడలవల్లపడదే వివరింపన్‌ (2) విమోచకుడా – విమోచన నీవేరక్షకుడవు – నా రక్షణ నీవే (2)        [ఎల్లవేళలందు] సృష్టికర్తవు – సహాయము నీవేఇష్టుడ నీవు – త్రిత్వము నీవే (2)        [ఎల్లవేళలందు] జ్ఞానము నీవే – నా పానము నీవేదానము నీవే – నా గానము నీవే (2)        [ఎల్లవేళలందు] జ్యోతివి నీవే – … Continue reading Ella Velalandu

Yentha Krupamayudavu Yesayya

ఎంత కృపామయుడవు యేసయ్యా(నీ) ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా (2)నలిగితివి వేసారితివి (2)నాకై ప్రాణము నిచ్చితివి (2)     [ఎంత] బండలాంటిది నాదు మొండి హృదయంఎండిపోయిన నాదు పాత జీవితం (2)మార్చినావు నీ స్వాస్థ్యముగా (2)ఇచ్చినావు మెత్తనైన కొత్త జీవితము (2)     [ఎంత] కన్న తల్లి తండ్రి నన్ను మరచిననూఈ లోకము నన్ను విడచిననూ (2)మరువలేదు నన్ను విడువలేదు (2)ప్రేమతో పిలచిన నాథుడవు (2)     [ఎంత] కరువులు కలతలు కలిగిననూలోకమంతా ఎదురై నిలచిననూ (2)వీడను … Continue reading Yentha Krupamayudavu Yesayya

Enthentha Bhaaramaaye Aa Siluva

ఎంతెంత భారమాయె ఆ సిలువలోక పాపములన్ని నువ్వు గెలువ (2)కదిలినావు ఆ కల్వరికిమరణముని దరి చేర్చుకొని (2)యేసయ్యా… నా యేసయ్యా…అలసిపోతివ నా యేసయ్యా… (2) కొరడాలు నీ ఒళ్ళు చీల్చేనుపిడి గుద్దులతో కళ్ళు తిరిగెను (2)వడి ముళ్ళు తలలోన నాటేనునీ కళ్ళు రుధిరాన్ని కురిసెను (2)           [యేసయ్యా] బరువైన సిలువను మోయలేకతడబడె నీ అడుగు అదిరిపడి (2)వడివడిగా నిన్ను నడువుమనిపడి పడి తన్నిరి ఆ పాపులు (2)     … Continue reading Enthentha Bhaaramaaye Aa Siluva