Lyrics in Telugu... స్తుతియింతుము స్తోత్రింతుముపావనుడగు మా పరమ తండ్రిని (2) ||స్తుతియింతుము|| నీ నామము రుజువాయేనీ ప్రజలలో దేవా (2)వర్ణింప మా తరమామహిమ కలిగిన నీ నామమును ||స్తుతియింతుము|| మా ప్రభువా మా కొరకైసిలువలో సమసితివి (2)మాదు రక్షణ కొరకైరక్తమును కార్చిన రక్షకుడా ||స్తుతియింతుము|| పరిశుద్ధ జనముగానిర్దోష ప్రజలనుగా (2)పరలోక తనయులుగాపరమ కృపతో మార్చిన దేవా ||స్తుతియింతుము|| Stutinthumu Stotrinthumu Song Lyrics in … Continue reading Stutinthumu Stotrinthumu
christian song lyrics download
Sthuthinchedanu Ninnu Nenu
Sthuthinchedanu Ninnu Nenu Song Lyrics in English and Telugu
Stuthula Meedha Aseenuda
Stuthula Meedha Aseenuda Song lyrics in English and telugu
Yesayya Nakantu evaru leraya
Yesayya Nakantu evaru leraya song lyrics in Telugu and English.