కన్నులుండి చూడలేవ యేసు మహిమనుచెవులుండి వినలేవ యేసు మాటను (2)నాలుకుండి పాడలేవ యేసు పాటనుకాళ్ళు ఉండి నడువలేవ యేసు బాటను [కన్నులుండి] చెడును చూడకుండ నీ కనులనుచెడును వినకుండ నీ చెవులను (2)చెడును పలుకకుండ నీ నాలుకన్చెడులో నడువకుండ నీ కాళ్ళనుదూరముగా నుంచు ఓ సోదరాదూరముగా నుంచు ఓ సోదరీ (2) [కన్నులుండి] దుష్టుల ఆలోచన చొప్పునానడువక సాగుమా నీ యాత్రలో (2)పాపుల మార్గమందు నీవు నిలువకఅపహాసకులు కూర్చుండు చోటనుకూర్చుండకుమా … Continue reading Kannulundi Choodaleva
chr
Ye Badha Ledu Ye Kashtam Ledu
Ye Badha Ledu Ye Kashtam Ledu song lyrics in English.