Sarva Shakthuni Sthothra Gaanamu

Song Lyrics in Telugu... సర్వశక్తుని స్తోత్రగానముసల్పరే జగమెల్లనునిర్వహించును దాస భారమునిత్యమెద రాజిల్లను (2)          ||సర్వ|| ముదముతో నిర్మానకుండగుమూల కర్తను బాడరేవదన మీక్ష్మాన్వoచి దేవునివందనముతో వేడరే (2)          ||సర్వ|| వేదపారాయణము సేయుచువిశ్వమంత జయింపరేసాదరముగా దేవు నిక మీస్వాoతమున బూజింపరే (2)          ||సర్వ|| ఎదను విశ్రాంతిన్ పరేశునిహెచ్చుఁగా నుతి జేయరేసదమలంబగు భక్తితో మీసర్వ మాయన కీయరే (2)        … Continue reading Sarva Shakthuni Sthothra Gaanamu

Siluve Naa Sharanaayenu Raa

Lyrics in Telugu... సిలువే నా శరణాయెను రానీ… సిలువే నా శరణాయెను రాసిలువ యందే ముక్తి బలము చూచితి రానీ… సిలువే నా శరణాయెను రా సిలువను వ్రాలి యేసు – పలికిన పలుకులందువిలువలేని ప్రేమామృతము గ్రోలితి రానీ… సిలువే నా శరణాయెను రా సిలువను చూచు కొలది – శిల సమానమైన మనసునలిగి కరిగి నీరగుచున్నది రానీ… సిలువే నా శరణాయెను రా సిలువను దరచి తరచితి – విలువకందగరాని నీ కృపకలుషమెల్లను బాపగ … Continue reading Siluve Naa Sharanaayenu Raa

Prarthana Yesuni Sandarshana

Lyrics in Telugu... ప్రార్ధన యేసుని సందర్శనపరమ తండ్రితో సంభాషణ కరములెత్తి ప్రార్ధించగాపరమ తండ్రి కౌగిలించునుస్వరమునెత్తి ప్రార్ధించగామధుర స్వరముతో మాటాడును          ||ప్రార్ధన|| తండ్రి అని నే పిలువగాతనయుడా అని తా బల్కునుఆదుకొనును అన్ని వేళలాకన్నీరంతయు తుడిచివేయున్          ||ప్రార్ధన|| మోకరించి ప్రార్ధించగాసమీపముగా వేంచేయునుమనవులెల్ల మన్నించునుమహిమతో నలంకారించును          ||ప్రార్ధన|| కుటుంబముతో ప్రార్ధించగాకొదువ ఏమియు లేకుండునుఐక్యతలో నివసించునుశాశ్వత జీవము అచటుండును        … Continue reading Prarthana Yesuni Sandarshana

Ninu Cheraga Naa Madi

Lyrics in Telugu... నిను చేరగ నా మది ధన్యమైనదినిను తలచి నా హృదయం నీలో చేరినది (2)నీవలె పోలి నే జీవింతునునీ కొరకై నా ప్రాణం అర్పింతును (2)నీతోనే నా ప్రాణం – నీతోనే నా సర్వం (2)నది లోతులో మునిగిన ఈ జీవితమునుతీరం చేర్చావు – నీ కొరకు నీదు సాక్షిగా నిలిపావుఏమిచ్చి నీ ఋణమును తీర్చుకోనయ్యా – (2)       ||నిను చేరగ|| Ninu Cheraga Naa Madi lyrics … Continue reading Ninu Cheraga Naa Madi

Ninu Sthuthinchina Chalu

Lyrics in Telugu... నిను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములోనిను పొగిడినా చాలు నా గుండె గుడిలో (2)ఉన్నా లేకున్నా నా స్థితి గతులే మారినానీ సన్నిధిలో…నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్నా చాలు      ||నిను|| స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యాస్తోత్రార్హుడవు నీవేనయ్యా (2)నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2)        ||నిను|| ప్రేమా స్వరూపుడవు నీవేనయ్యాస్తోత్రార్హుడవు నీవేనయ్యా (2)నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2)        ||నిను|| ఆరాధ్య దైవము నీవేనయ్యాఆశ్చర్యకరుడవు … Continue reading Ninu Sthuthinchina Chalu

Dhanyamu Entho Dhanyamu

Lyrics in Telugu.... ధన్యము ఎంతో ధన్యము – యేసయ్యను కలిగిన జీవితము (2)ఇహమందున పరమందున – నూరు రెట్లు ఫలముండును (2)వారె ధన్యులు – వారెంతో ధన్యులు (2)          ||ధన్యము|| ఎవరి అతిక్రమములు – పరిహరింపబడెనో (2)ఎవరి పాపములు – మన్నించబడెనో (2)          ||వారె ధన్యులు|| క్రీస్తు యేసుకు సమర్పించు – కరములే కరములు (2)క్రీస్తుయేసు స్వరము విను – వీనులే వీనులు (2) … Continue reading Dhanyamu Entho Dhanyamu