Preethi Gala Mana Yesu song lyrics in English and Telugu
andhra kairstava song
Kondala Thattu
కొండల తట్టు కన్నులెత్తుచున్నానునాకు సాయమెచ్చట నుండి వచ్చును భూమి యాకాశముల సృజించినయెహోవా వలన సాయము కల్గున్ ||కొండల|| నీ పాదము తొట్రిల్ల నీయడునిన్ను కాపాడువాడు కునుకడు ||కొండల|| ఇశ్రాయేలును కాచు దేవుడుకునుకడు నిద్రపోడు యెన్నడు ||కొండల|| యెహోవాయే నిన్ను కాపాడునుకుడి ప్రక్క నీడగా నుండును ||కొండల|| పగటెండ రాత్రి వెన్నెల దెబ్బనీకు తగులకుండ కాపాడును ||కొండల|| ఎట్టి అపాయమైన రాకుండఆయన నీ ప్రాణము కాపాడున్ ||కొండల|| ఇది మొదలుకొని … Continue reading Kondala Thattu
Kreesthe Sarvadhikari
Kreesthe Sarvadhikari song lyrics in English.
Kartha Mammunu Deevinchi
కర్తా మమ్మును దీవించిక్షేమంఇఛ్చి పంపుముజీవాహార వార్త నిచ్చిమమ్మును పోషించుము ఇహ నిన్ను వేడుకొనిబహుగా స్తుతింతుముపరమందు చేరి యింకస్తోత్రము చెల్లింతుము Kartha Mammunu Deevinchi song lyrics in English Karthaa Mammunu DeevinchiKshemamichchi PampumuJeevaahaara Vaartha NichchiMammunu Poshinchumu Iha Ninnu VedukoniBahugaa SthuthinthumuParamandu Cheri YinkaSthothramu Chellinthumu https://youtu.be/UsAYeeWf3Ps
Kalavantidi Nee Jeevitham
Kalavantidi Nee Jeevitham song lyrics in English
O Prardhana SuPrarthana
O Prardhana SuPrarthana song lyrics in English.
Ontarivi Kaavu
Ontarivi Kaavu song lyrics in English
Ae Thegulu Nee Gudaramu
ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యాఅపాయమేమియు రానే రాదు రానే రాదయ్యా (2)లలల్లాలాలల్లా లలల్లాలాలల్లాలలల్లాలాలల్లా లలల్లా (2) ఉన్నతమైన దేవుని నీవునివాసముగా గొని (2)ఆశ్చర్యమైన దేవుని నీవుఆదాయ పరచితివి (2) [ఏ తెగులు] గొర్రెపిల్ల రక్తముతోసాతానున్ జయించితిని (2)ఆత్మతోను వాక్యముతోఅనుదినము జయించెదను (2) [ఏ తెగులు] మన యొక్క నివాసముపరలోక-మందున్నది (2)రానైయున్న రక్షకునిఎదుర్కొన సిద్ధపడుమా (2) [ఏ తెగులు] Ae Thegulu Nee Gudaramu song lyrics in … Continue reading Ae Thegulu Nee Gudaramu
Emani Ne Paadedan
Emani Ne Paadedan song lyrics in English
Edabaayani Needu Krupa
Edabaayani Needu Krupa song lyrics in English.
Enno Enno Melulu Chesaavayyaa
Enno Enno Melulu Chesaavayyaa song lyrics in English.
Evariki Evaru Ee Lokamlo
Evariki Evaru Ee Lokamlo song lyrics in English.
Evaru Sameepinchaleni
Evaru Sameepinchaleni song lyrics in English.
Evaro Thelusaa Yesayyaa
Evaro Thelusaa Yesayyaa song lyrics in English
Yentha Krupamayudavu Yesayya
ఎంత కృపామయుడవు యేసయ్యా(నీ) ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా (2)నలిగితివి వేసారితివి (2)నాకై ప్రాణము నిచ్చితివి (2) [ఎంత] బండలాంటిది నాదు మొండి హృదయంఎండిపోయిన నాదు పాత జీవితం (2)మార్చినావు నీ స్వాస్థ్యముగా (2)ఇచ్చినావు మెత్తనైన కొత్త జీవితము (2) [ఎంత] కన్న తల్లి తండ్రి నన్ను మరచిననూఈ లోకము నన్ను విడచిననూ (2)మరువలేదు నన్ను విడువలేదు (2)ప్రేమతో పిలచిన నాథుడవు (2) [ఎంత] కరువులు కలతలు కలిగిననూలోకమంతా ఎదురై నిలచిననూ (2)వీడను … Continue reading Yentha Krupamayudavu Yesayya
Enduko Devaa Inthati Prema
ఎందుకో దేవా ఇంతటి ప్రేమాఎన్నిక లేని నరుని మీద (2)మమతకు ప్రేమకు అర్హత లేని (2)మంటిపై ఎందుకు ఇంత ప్రేమ [ఎందుకో] ఎందుకు పనికిరాని నన్నుఎన్నుకొంటివి ఎందుకయ్యా (2)ఎంచితివి నీ పుత్రికగా నన్పెంచితివి నీ కృపతో నన్ను [ఎందుకో] సర్వ పాపముల పరిహారిసర్వ జనులకు ఉపకారి (2)శాపము నొందిన దోషి మీదశాశ్వత ప్రేమను చూపితివా [ఎందుకో] నాశ మార్గములో బ్రతికిన నన్నునీతి మార్గముకు పిలిచితివా … Continue reading Enduko Devaa Inthati Prema
Enduko Nanninthagaa Neevu
Enduko Nanninthagaa Neevu song lyrics in English.
Udayamaaye Hrudayamaa
Udayamaaye Hrudayamaa song lyrics.
Unna Paatuna Vachchuchunnaanu
Unna Paatuna Vachchuchunnaanu song lyrics in English.
Devuni varasulam prema
Devuni varasulam prema varasulam prema nivasulamu song lyrics in English.
Bandhinaipoya Neelo Munigi
Bandhinaipoya Neelo Munigi Thelaaka song lyrics in English.
Anudhinam Aa Prabhuni
Anudhinam Aa Prabhuni song lyrics in english.
Aaradinchedanu Ninnu Naa Yesayya
Aaradinchedanu Ninnu Naa Yesayya song lyrics in English.
Yehova Naa balama
Yehova naa balama song lyrics in English