Nannu Pilachina Devaa

Lyrics in Telugu నన్ను పిలచిన దేవా – నన్ను ముట్టిన ప్రభువానీవు లేనిదే నేను లేనయ్యా (2)నే జీవించునది నీ కృప – ఎదుగించునది నీ కృపహెచ్చించునది నీ కృప మాత్రమే (2)నీ కృపయే కావలెను – నీ కృపయే చాలునునీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా (2) యేసయ్యా … ఒంటరిగా ఏడిచినప్పుడు ఓదార్చువారు లేరుతొట్రిల్లి నడిచినప్పుడు ఆదుకొన్నవారు లేరు (2)బిగ్గరగా ఏడిచినప్పుడు కన్నీరు తుడిచె కృప (2)నీ కృప లేకుంటేనే నేను లేనునీ కృప లేకుంటేనే నేనేమి లేను       ||నీ … Continue reading Nannu Pilachina Devaa