Nee Dhanamu Nee Ghanamu Lyrics

Song lyrics in Telugu నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదేనీ దశమా భాగమునీయ వెనుదీతువా – వెనుదీతువా       ||నీ ధనము|| ధరలోన ధన ధాన్యముల నీయగాకరుణించి కాపాడి రక్షింపగా (2)పరలోక నాధుండు నీకీయగామరి యేసు కొరకీయ వెనుదీతువా          ||నీ ధనము|| పాడిపంటలు ప్రభువు నీకీయగాకూడు గుడ్డలు నీకు దయచేయగా (2)వేడంగ ప్రభు యేసు నామంబునుగడువేల ప్రభుకీయ నో క్రైస్తవా        ||నీ ధనము|| వెలుగు నీడలు … Continue reading Nee Dhanamu Nee Ghanamu Lyrics

Neevunte Naku Chalu Yesayya

Lyrics in Telugu నీవుంటే నాకు చాలు యేసయ్యానీవెంటే నేను ఉంటానేసయ్యా (2)నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యానీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా (2)         ||నీవుంటే|| ఎన్ని బాధలున్ననూ ఇబ్బందులైననూఎంత కష్టమొచ్చినా నిష్టూరమైననూ (2)          ||నీ మాట|| బ్రతుకు నావ పగిలినా కడలి పాలైననూఅలలు ముంచి వేసినా ఆశలు అనగారినా (2)    ||నీ మాట|| ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినాఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా (2)        ||నీ మాట|| నీకు … Continue reading Neevunte Naku Chalu Yesayya

Nannu Pilachina Devaa

Lyrics in Telugu నన్ను పిలచిన దేవా – నన్ను ముట్టిన ప్రభువానీవు లేనిదే నేను లేనయ్యా (2)నే జీవించునది నీ కృప – ఎదుగించునది నీ కృపహెచ్చించునది నీ కృప మాత్రమే (2)నీ కృపయే కావలెను – నీ కృపయే చాలునునీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా (2) యేసయ్యా … ఒంటరిగా ఏడిచినప్పుడు ఓదార్చువారు లేరుతొట్రిల్లి నడిచినప్పుడు ఆదుకొన్నవారు లేరు (2)బిగ్గరగా ఏడిచినప్పుడు కన్నీరు తుడిచె కృప (2)నీ కృప లేకుంటేనే నేను లేనునీ కృప లేకుంటేనే నేనేమి లేను       ||నీ … Continue reading Nannu Pilachina Devaa

Yesuni korakai yila jeevinchedha

Lyrics in Telugu నాశనకరమగు గుంటలోనుండియు మోసకరంబగు యూబినుండి నాశచే నిలపై కెత్తెను నన్ను పి శాచి పథంబున దొలగించెన్||యేసుని|| పలువిధముల పాపంబును జేసితి వలదని ద్రోసితి వాక్యమును కలుషము బాపెను కరుణను బిలిచెను సిలువలో నన్నాకర్షించెను||యేసుని|| అలయక సొలయక సాగిపోదును వెలయగ నా ప్రభు మార్గములన్ కలిగెను నెమ్మది కలువరిగిరిలో విలువగు రక్తము చిందించిన ప్రభు||యేసుని|| శోధన బాధలు శ్రమలిల కల్గిన ఆదుకొనును నా ప్రభువనిశం వ్యాధులు లేములు మరణము వచ్చిన నాధుడే నా నిరీక్షణగున్||యేసుని|| … Continue reading Yesuni korakai yila jeevinchedha

Nee Sannidhilo Santhohamu

Lyrics in English Nee sannidhilo santhoshamuNee sannidhilo samadhanamu Oo Ooo Oo O…Oo Ooo Oo Oo…Oo Oo Oo Oo…Oo Ooo Oo Oo… Nee sannidhilo santhoshamuNee sannidhilo samadhanamuNaligi unna varini balaparachunuCheralo unna variki swathanthramu Yesayya YesayyaYesayya YesayyaYesayya Yesayya Nee sannidhilo santhoshamuNee sannidhilo samadhanamuNaligi unna varini balaparachunuCheralo unna variki swathanthramu Yesayya YesayyaYesayya YesayyaYesayya YesayyaYesayya YesayyaYesayya YesayyaYesayya YesayyaYesayya Yesayya… … Continue reading Nee Sannidhilo Santhohamu

Mahima Ghanathaku Arhudavu

Lyrics in English Mahima Ghanathaku ArhudavuNeeve Naa DaivamuSrushtikartha Mukthi Daatha (2)Maa Sthuthulaku PaathrudaaAaraadhanaa Neeke Aaraadhanaa NeekeAaraadhanaa Sthuthi Aaraadhanaa Aaraadhanaa Neeke (2)Aaraadhanaa Neeke Aaraadhanaa Neeke Mannaanu KuripinchinaavuBandanundi Neellichchinaavu (2)Yehovaa Eerae Choochukonunu (2)Sarvamu Samakoorchunu             ||Aaraadhanaa|| Vyaadhulanu TholaginchinaavuMruthulanu Mari Lepinaavu (2)Yehovaa Raaphaa Swasthaparachunu (2)Nanu Swasthaparachunu              ||Aaraadhanaa|| Mahima Ghanathaku Arhudavu Lyrics in Telugu మహిమ … Continue reading Mahima Ghanathaku Arhudavu

Mahima neeke prabhu

Lyrics in Telugu మహిమ నీకె ప్రభూ - ఘనత నీకె ప్రభూ - స్తుతీ ఘనత మహిమయుప్రభావము నీకె ప్రభూ (2X) - ఆరాధనా, ఆరాధన (2X)ప్రియ యేసు ప్రభునకే - నా యేసు ప్రభునకే (2X) 1.సమీపింప రాని - తేజస్సు నందు - వశియించు - అమరుండవే (2x)శ్రీమంతుడవే - సర్వాధిపతివే - నీ సర్వము నా కిచ్చితివే (2x)...ఆరాధన... 2.ఎంతో ప్రేమించి - నాకై ఏతెంచి - ప్రాణము నర్పించితివే (2x)విలువైన … Continue reading Mahima neeke prabhu

adugudi meeku ivvabadunu

lyrics in telugu అడుగుడి మీకు ఇవ్వబడునువెదకుడి మీకు దొరుకును (2)తట్టుడి మీకు తీయబడును (2)అని యేసుడు మీతో చెప్పుచుండగాఅడగక వెదకక తట్టక తిరుగుచుందురాతిరుగుచుందురా మీరు తిరుగుచుందురా ||అడుగుడి|| అడగమని నా యేసు మీకు చెప్పగాఅడగక ఈ ఆగడాలు దేనికి (2)ఈ క్షణమే యేసయ్యను చేరుకోఅడిగి నీ దీవెనలు పొందుకోపొందుకో దీవెనలు పొందుకో ||అడుగుడి|| వెదకమని నా ప్రభువు మీకు చెప్పగావెదకక ఈ వాదులాట దేనికి (2)వెంటనే యేసయ్యను వేడుకోపోగొట్టుకున్న ఫలములన్ని దొరుకునుదొరుకును నీ ఫలములన్ని దొరుకును … Continue reading adugudi meeku ivvabadunu

Are You Holding a Grudge? The Effects and How to Let Go

Daily writing promptAre you holding a grudge? About?View all responses Holding onto a grudge can be like carrying a heavy burden that weighs us down emotionally and mentally. It's a common human experience, but have you ever wondered about the effects it has on your well-being and relationships? The concept of holding grudges, why we … Continue reading Are You Holding a Grudge? The Effects and How to Let Go

Prabhu Yesuni Poojinchedam

Song lyrics Prabhu Yesuni PoojinchedamAnudinamu Ghanaparachedam (2)Keerthanalu Paadi Chappatlu Kotti (2)Santhoshamugaa Undedam (4)Hallelooyaa Hallelooyaa Hallelooyaa Hallelooyaa (2)        ||Prabhu|| Jeevamaina Yesu Manaku UnnaaduJeevajala Ruchulu Manaku Choopaadu (2)Mana Paapam Theesaadu – Manashaanthi Nichchaadu (2)         ||Hallelooyaa|| Aaripoyina Diviteelu VelagaaliAndaru Aathmatho Nindaali (2)Ae Jaamo Ae Ghadiyo – Raaraaju Raanunde (2)           ||Hallelooyaa|| Prabhu Yesuni Poojinchedam. ప్రభు … Continue reading Prabhu Yesuni Poojinchedam

Insights from My Interview with a Local delivery Agent

Daily writing promptInterview someone — a friend, another blogger, your mother, the mailman — and write a post based on their responses.View all responses In today's fast-paced world, we often overlook the stories and experiences of those who play essential roles in our daily lives. To shed light on the people who make our communities … Continue reading Insights from My Interview with a Local delivery Agent

What daily habit do you do that improves your quality of life?

Daily Habits for Enhancing Quality of Life In the quest for a fulfilling life, the significance of daily habits cannot be underestimated. These subtle routines hold the power to influence our well-being, productivity, and overall quality of life. we explore one such daily habit that has a transformative impact on enhancing the quality of life. … Continue reading What daily habit do you do that improves your quality of life?

Nostalgic TV Shows of Our Childhood: A Trip Down Memory Lane

As we journey through the years, certain TV shows hold a special place in our hearts, reminding us of the carefree days of our childhood. These shows not only entertained us but also played a crucial role in shaping our early experiences. In this article, we'll take a nostalgic trip down memory lane and revisit … Continue reading Nostalgic TV Shows of Our Childhood: A Trip Down Memory Lane

Bhasillenu Siluvalo

Song Lyrics in Telugu and English భాసిల్లెను సిలువలో పాపక్షమాయేసు ప్రభూ నీ దివ్య క్షమా      ||భాసిల్లెను|| కలువరిలో నా పాపము పొంచిసిలువకు నిన్ను యాహుతి చేసికలుషహరా కరుణించితివి (2)      ||భాసిల్లెను|| దోషము చేసినది నేనెకదామోసముతో బ్రతికిన నేనెకదామోసితివా నా శాపభారం (2)     ||భాసిల్లెను|| పాపము చేసి గడించితి మరణంశాపమెగా నేనార్జించినదికాపరివై నను బ్రోచితివి (2)     ||భాసిల్లెను|| నీ మరణపు వేదన వృధా గాదునా … Continue reading Bhasillenu Siluvalo

Sharon Roja Yese

Song Lyrics in Telugu... షారోను రోజా యేసే – పరిపూర్ణ సుందరుడు (2)ప్రేమ మూర్తియని – ఆదరించు వాడనిప్రాణప్రియుని కనుగొంటిని (2)అడవులైనా లోయలైనాప్రభు వెంట నేను వెళ్ళెదను (2)        ||షారోను|| యేసుని ఎరుగని వారెందరోవాంఛతో వెళ్ళుటకు ఎవరువున్నారు (2)దప్పికతో ఉన్న ప్రభువునకే (2)సిలువను మోసే వారెవ్వరు (2)      ||అడవులైనా|| సీయోను వాసి జడియకుముపిలిచిన వాడు నమ్మదగినవాడు (2)చేసిన సేవను మరువకా (2)ఆదరించి బహుమతులెన్నో ఇచ్చును (2)     … Continue reading Sharon Roja Yese

Sakalamu Cheyu Sarvadhikari

Song Lyrics in Telugu... సకలము చేయు సర్వాధికారిసర్వ జగతికి ఆధారుడానా హృదిలో వసియింప వచ్చినవాడా (2)ఆరాధ్యుడా నా యేసయ్యాఆరాధన నీకే (2)       ||సకలము|| జగద్రక్షకుడా విశ్వవిదాతసర్వ కృపలకు దాతవు నీవే (2)బలియైతివా మా రక్షణకైసర్వ ఘనతలు నీకే ప్రభువా (2)సర్వ ఘనతలు నీకే ప్రభువా        ||సకలము|| బల శౌర్యము గల యుద్ధ శూరుడవుసైన్యములకు అధిపతి నీవే (2)నా జయములన్ని నీవే ప్రభువానా ఘనతలన్ని నీకే ప్రభువా (2)నా ఘనతలన్ని … Continue reading Sakalamu Cheyu Sarvadhikari

Sada Kaalamu Neetho Nenu

Song Lyrics in Telugu... సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యయేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)         ||సదాకాలము|| పాపాల ఊభిలో పడియున్న నన్నునీ ప్రేమతో నన్ను లేపావయ్యా (2)ఏ తోడులేని నాకు నా తోడుగానా అండగా నీవు నిలిచావయ్యా (2)             ||యేసయ్యా|| నీ వాత్సల్యమును నాపై చూపించినీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా (2)ఆశ్చర్యకార్యములు ఎన్నో చేసినీ పాత్రగా నన్ను మలిచావయ్యా (2)     … Continue reading Sada Kaalamu Neetho Nenu

Sarva Shakthuni Sthothra Gaanamu

Song Lyrics in Telugu... సర్వశక్తుని స్తోత్రగానముసల్పరే జగమెల్లనునిర్వహించును దాస భారమునిత్యమెద రాజిల్లను (2)          ||సర్వ|| ముదముతో నిర్మానకుండగుమూల కర్తను బాడరేవదన మీక్ష్మాన్వoచి దేవునివందనముతో వేడరే (2)          ||సర్వ|| వేదపారాయణము సేయుచువిశ్వమంత జయింపరేసాదరముగా దేవు నిక మీస్వాoతమున బూజింపరే (2)          ||సర్వ|| ఎదను విశ్రాంతిన్ పరేశునిహెచ్చుఁగా నుతి జేయరేసదమలంబగు భక్తితో మీసర్వ మాయన కీయరే (2)        … Continue reading Sarva Shakthuni Sthothra Gaanamu

Sahodarulaaraa

Lyrics in Telugu... సహోదరులారా ప్రతి మనుష్యుడుఏ స్థితిలో పిలువబడెనోఆ స్థితియందే దేవునితో సహవాసముకలిగియుండుట మేలు (2) సున్నతి లేకుండ పిలువబడితివాసున్నతి పొంద నీవు ప్రయత్నించవద్దు (2)సున్నతి పొంది నీవు పిలువబడితివాసున్నతిని నీవు పోగొట్టుకొనవద్దు (2)దేవుని ఆజ్ఞలను అనుసరించుటయేమనకెంతో ముఖ్యమైనది (2)        ||సహోదరులారా|| దాసుడవైయుండి పిలువబడితివాస్వతంత్రుడవగుటకు ప్రయత్నించుము (2)స్వతంత్రుడుగ నీవు పిలువబడితివాక్రీస్తు యేసుకు నీవు దాసుడవు (2)విలువ పెట్టి మనము కొనబడినవారముమనుష్యులకెప్పుడూ దాసులుగా ఉండకూడదు (2)         ||సహోదరులారా|| … Continue reading Sahodarulaaraa

Sandehamela Samshayamadela

సందేహమేల సంశయమదేలప్రభు యేసు గాయములను పరికించి చూడుగాయాలలో నీ వ్రేలు తాకించి చూడు (2)      ||సందేహమేల|| ఆ ముళ్ల మకుటము నీకై – ధరియించెనేనీ పాప శిక్షను తానే – భరియించెనే (2)ప్రవహించె రక్త ధార నీ కోసమేకడు ఘోర హింసనొందె నీ కోసమే (2)      ||సందేహమేల|| ఎందాక యేసుని నీవు – ఎరగనందువుఎందాక హృదయము బయట – నిలవమందువు (2)యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనాయేసయ్య సిలువ సువార్త చులకనాయెనా (2)  … Continue reading Sandehamela Samshayamadela

Samvathsarumulu Veluchundagaa

Lyrics in Telugu... సంవత్సరములు వెలుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివాదినములన్ని తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివానీకే వందనం నను ప్రేమించిన యేసయ్యానీకే స్తోత్రము నను రక్షించిన యేసయ్యా (2)    ||సంవత్సరములు|| గడచిన కాలమంతా నీ చల్లని నీడలో నడిపించినావునే చేసిన పాపమంతా కలువరి సిలువలో మోసినావు (2)శత్రువల నుండి విడిపించినావుసంవత్సరమంతా కాపాడినావు (2)     ||నీకే|| బ్రతుకు దినములన్ని ఏలియా వలె నీవు పోషించినావుపాతవి గతియింప చేసి నూతన వస్త్రమును ధరియింపజేశావు (2)నూతన … Continue reading Samvathsarumulu Veluchundagaa

Siluvato Sagindi Yatra

Lyrics in Telugu... సిలువలో సాగింది యాత్రకరుణామయుని దయగల పాత్ర (2) ఇది ఎవరి కోసమోఈ జగతి కోసమేఈ జనుల కోసమే             ||సిలువలో|| పాలు కారు దేహము పైనపాపాత్ముల కొరడాలెన్నో (2)నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి (2)నోరు తెరువ లేదాయే ప్రేమబదులు పలుక లేదాయే ప్రేమ (2)       ||ఇది ఎవరి|| వెనుక నుండి తన్నింది ఒకరుతన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు (2)గేలి చేసినారు … Continue reading Siluvato Sagindi Yatra

Siluve Naa Sharanaayenu Raa

Lyrics in Telugu... సిలువే నా శరణాయెను రానీ… సిలువే నా శరణాయెను రాసిలువ యందే ముక్తి బలము చూచితి రానీ… సిలువే నా శరణాయెను రా సిలువను వ్రాలి యేసు – పలికిన పలుకులందువిలువలేని ప్రేమామృతము గ్రోలితి రానీ… సిలువే నా శరణాయెను రా సిలువను చూచు కొలది – శిల సమానమైన మనసునలిగి కరిగి నీరగుచున్నది రానీ… సిలువే నా శరణాయెను రా సిలువను దరచి తరచితి – విలువకందగరాని నీ కృపకలుషమెల్లను బాపగ … Continue reading Siluve Naa Sharanaayenu Raa