Ancient Of Days song lyrics

Ancient Of Days lyrics Blessing and honor,glory and power,be unto the Ancient of Days.From every nation,all of creation,bow before the Ancient of Days.CHORUS-Every tongue in heaven and earth,shall declare Your glory,every knee shall bow at Your throne,in worship.You will be exalted O God,and Your Kingdom shall not pass away.Oh Ancient of Days. BRIDGE-Your Kingdom shall … Continue reading Ancient Of Days song lyrics

Ambaraaniki Antelaa

లాల లాలలలా లాలలలా లా లా లా… లాల లాలలలాలా (2)అంబరానికి అంటేలా మనమంతా సంబరాలు చేసేద్దాం (2)సంగీత స్వరాలతో ఈ మాట అందరికి చక్కగ చాటి చెప్పుదాం (2)        ||లాల|| దివి నుండి దీనుడిగా భువికి ఏతెంచినాడుదీనులను రక్షించే దేవ తనయుడు (2)దీనుల శ్రమలు వ్యాధి బాధలలో విడుదలిచ్చెవిజయ వీరుడై ఉద్భవించెనే (2)పశుల పాకలో పరుండియుండెనే         ||లాల|| ఆ నాడు ఒక తార జ్ఞానులకు తెలియజేసేలోకానికి … Continue reading Ambaraaniki Antelaa

Anni Saadhyame

lyrics in telugu అన్నీ సాధ్యమేయేసుకు అన్నీ సాధ్యమే (2)అద్భుత శక్తిని నెరపుటకైనాఆశ్చర్య కార్యములొసగుటకైనా (2)ఆ యేసు రక్తానికిసాధ్యమే సాధ్యమే సాధ్యమే (2)           ||అన్నీ సాధ్యమే|| మాధుర్యమైన జలముగా – మారాను ప్రభు మార్చెనుమృత్యువు నుండి లాజరును – మాహిమార్థముకై లేపెను (2)మన్నాను కురిపించగా – ఆకాశమే తెరిచెనుమరణాన్ని ఓడించగా – మృత్యుంజయుడై లేచెను (2)           ||అన్నీ సాధ్యమే|| బండనే చీల్చగా – … Continue reading Anni Saadhyame