Putte Yesudu Nedu

Lyrics in Telugu... పుట్టె యేసుడు నేడు – మనకు – పుణ్య మార్గము జూపనుపట్టి యయ్యె బరమ గురుఁడు – ప్రాయశ్చిత్తుడు శ్రీ యేసు        ||పుట్టె|| ధర బిశాచిని వేడిన – దు –ర్నరుల బ్రోచుటకై యాపరమవాసి పాపహరుఁడు – వరభక్త జన పోషుడు (2)     ||పుట్టె|| యూద దేశములోన – బెత్లె -హేమను గ్రామముననాదరింప నుద్భవించెను – అధములమైన మనలను (2)     ||పుట్టె|| తూర్పు దేశపు జ్ఞానులు … Continue reading Putte Yesudu Nedu

Prarthana Yesuni Sandarshana

Lyrics in Telugu... ప్రార్ధన యేసుని సందర్శనపరమ తండ్రితో సంభాషణ కరములెత్తి ప్రార్ధించగాపరమ తండ్రి కౌగిలించునుస్వరమునెత్తి ప్రార్ధించగామధుర స్వరముతో మాటాడును          ||ప్రార్ధన|| తండ్రి అని నే పిలువగాతనయుడా అని తా బల్కునుఆదుకొనును అన్ని వేళలాకన్నీరంతయు తుడిచివేయున్          ||ప్రార్ధన|| మోకరించి ప్రార్ధించగాసమీపముగా వేంచేయునుమనవులెల్ల మన్నించునుమహిమతో నలంకారించును          ||ప్రార్ధన|| కుటుంబముతో ప్రార్ధించగాకొదువ ఏమియు లేకుండునుఐక్యతలో నివసించునుశాశ్వత జీవము అచటుండును        … Continue reading Prarthana Yesuni Sandarshana

Prabhu Yesuni Poojinchedam

Lyrics in Telugu... ప్రభు యేసుని పూజించెదంఅనుదినము ఘనపరచెదం (2)కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి (2)సంతోషముగా ఉండెదం (4)హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)         ||ప్రభు|| జీవమైన యేసు మనకు ఉన్నాడుజీవజల రుచులు మనకు చూపాడు (2)మన పాపం తీసాడు – మనశాంతి నిచ్చాడు (2)          ||హల్లెలూయా|| ఆరిపోయిన దివిటీలు వెలగాలిఅందరూ ఆత్మతో నిండాలి (2)ఏ జామో ఘడియో – రారాజు రానుండె (2)   … Continue reading Prabhu Yesuni Poojinchedam

Prabhu Sannidhilo Aanandame

Lyrics in Telugu... ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినంప్రభు ప్రేమలొ నిస్స్వార్ధమే వాత్యల్యమే నిరంతరం (2)హాల్లెలూయా హాల్లెలూయాహాల్లెలూయా ఆమేన్ హాల్లెలూయా (2)        ||ప్రభు|| ఆకాశము కంటె ఎత్తైనదిమన ప్రభు యేసుని కృపా సన్నిధి (2)ఆ సన్నిధే మనకు జీవమిచ్చునుగమ్యమునకు చేర్చి జయమిచ్చును (2)        ||ప్రభు|| దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములుధరియింప చేయును ప్రభు సన్నిధి (2)నూతనమైన ఆశీర్వాదముతోఅభిషేకించును ప్రేమానిధి (2)        ||ప్రభు|| Prabhu … Continue reading Prabhu Sannidhilo Aanandame

Prabhu Hastham Naapai Nundi

Lyrics in Telugu... ప్రభు హస్తం నాపై నుందిరవ్వంతయూ భయమే లేదు (2) ఎత్తుకొనున్ నన్ను హత్తుకొనున్అంతము వరకు నడిపించును (2)        ||ప్రభు|| తినిపించును నన్ను లాలించున్విరోధి రాగా ఎత్తుకొనున్ (2)        ||ప్రభు|| రక్తముతో శుద్ధి చేయునురక్షణతో అలంకరించున్ (2)        ||ప్రభు|| అపహరింపలేరండిఎవ్వరి వల్ల కాదండి (2)        ||ప్రభు|| హల్లెలూయా హల్లెలూయాహల్లెలూయా హల్లెలూయా (2) Prabhu Hastham Naapai Nundi … Continue reading Prabhu Hastham Naapai Nundi

Prabhuvaa Maaku Neevichchina

Lyrics in Telugu... ప్రభువా మాకు నీవిచ్చిన బహుమానము – బహు శ్రేష్టమైనదిమా జీవితాలలో ఈ నూతన పరిణామము – ప్రత్యేకమైనది (2)గర్భములో రూపింపబడిన నాటినుండికాపాడితివయ్యా – ఇకను కాపాడుమయ్యా (2)నీ సన్నిధిలో నిలిపే దయ చూపవానీ జ్ఞానములో పెంచే కృపనీయవా (2)          ||ప్రభువా|| నీ మార్గములో తన కాళ్ళతో నడవాలి నా యేసయ్యానీ సత్యమును తన కళ్ళతో చూడాలి నా యేసయ్యా (2)తన చేతులతో నీ సేవను చేస్తూతన పెదవులతో … Continue reading Prabhuvaa Maaku Neevichchina

Paadana Mounamugaane

Lyrics in Telugu.... పాడనా మౌనముగానే స్తుతి కీర్తనచూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు (2)యేసయ్యా నీతో సహజీవనమునా ఆశలు తీర్చి తృప్తిపరచెనే(2)         ||పాడనా|| ప్రతి ఉదయమున నీ కృపలో నేను ఉల్లసింతునేనీ రక్తాభిషేకము కడిగెనేనా ప్రాణాత్మ శరీరమును (2)నా విమోచన గానము నీవేనా రక్షణ శృంగము నీవే (2)         ||పాడనా|| దీర్ఘశాంతము నీ కాడిని మోయుచు నేర్చుకుందునేనీ ప్రశాంత పవనాలు అణచెనేనా వ్యామోహపు … Continue reading Paadana Mounamugaane

Papamerugani Pavanathmuni

Lyrics in English... పాపమెరుగని పావనాత్మునిపరిహసించుట న్యాయమా (2)దోషమెరుగని దీన బాంధుని (2)దోషి చేయుట ధర్మమా – ధర్మమా         ||పాపమెరుగని|| మోయరాని పాప భారముమోపినారు సిలువపై (2)గాయమొంది బాధకోర్చి వేదననొందిప్రాణమిచ్చుట నేరమా (2) నేరమా       ||పాపమెరుగని|| జీవ జలముల త్రోవ చూపిబ్రోవ నాత్మల దాహమొందె (2)చావొంది ఆగమై బలి దానమైజీవమిచ్చుట ఘోరమా (2) ఘోరమా          ||పాపమెరుగని|| Papamerugani Pavanathmuni song Lyrics … Continue reading Papamerugani Pavanathmuni

Ninnantha devaru Yaru Illa

Lyrics in Telugu... నిన్నంత దేవరు యారు ఇల్లనిన్న హాగె ప్రీతిసువవరు ఒబ్బరు ఇల్ల (2)యేసయ్యా యేసయ్యా నీనిల్లదే నానిల్లయ్యా (2)     ||నిన్నంత|| పాపదా మరణదల్లి ఇద్దంతా నన్నాప్రీతి మాడి ప్రాణ కొట్టు బదుకిసిడే దేవా (2)నిన్న కృపే శాశ్వతా ఎందెందు దేవా (2)నిన్న ప్రీతియింద నాను జీవిసువే దేవా (2)       ||యేసయ్యా|| నన్నయ జీవితవెల్లవన్ను తిలిదిరువే నీనునన్నయ కురితు హితవాగి చింతిసువే నీను (2)నిన్నయ కరది హిడిదు నన్న నడిసిరువే దేవా … Continue reading Ninnantha devaru Yaru Illa

Ninu Cheraga Naa Madi

Lyrics in Telugu... నిను చేరగ నా మది ధన్యమైనదినిను తలచి నా హృదయం నీలో చేరినది (2)నీవలె పోలి నే జీవింతునునీ కొరకై నా ప్రాణం అర్పింతును (2)నీతోనే నా ప్రాణం – నీతోనే నా సర్వం (2)నది లోతులో మునిగిన ఈ జీవితమునుతీరం చేర్చావు – నీ కొరకు నీదు సాక్షిగా నిలిపావుఏమిచ్చి నీ ఋణమును తీర్చుకోనయ్యా – (2)       ||నిను చేరగ|| Ninu Cheraga Naa Madi lyrics … Continue reading Ninu Cheraga Naa Madi

Ninu Sthuthinchina Chalu

Lyrics in Telugu... నిను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములోనిను పొగిడినా చాలు నా గుండె గుడిలో (2)ఉన్నా లేకున్నా నా స్థితి గతులే మారినానీ సన్నిధిలో…నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్నా చాలు      ||నిను|| స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యాస్తోత్రార్హుడవు నీవేనయ్యా (2)నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2)        ||నిను|| ప్రేమా స్వరూపుడవు నీవేనయ్యాస్తోత్రార్హుడవు నీవేనయ్యా (2)నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2)        ||నిను|| ఆరాధ్య దైవము నీవేనయ్యాఆశ్చర్యకరుడవు … Continue reading Ninu Sthuthinchina Chalu