Yesuni korakai yila jeevinchedha

Lyrics in Telugu

  1. నాశనకరమగు గుంటలోనుండియు మోసకరంబగు యూబినుండి నాశచే నిలపై కెత్తెను నన్ను పి శాచి పథంబున దొలగించెన్||యేసుని||
  2. పలువిధముల పాపంబును జేసితి వలదని ద్రోసితి వాక్యమును కలుషము బాపెను కరుణను బిలిచెను సిలువలో నన్నాకర్షించెను||యేసుని||
  3. అలయక సొలయక సాగిపోదును వెలయగ నా ప్రభు మార్గములన్ కలిగెను నెమ్మది కలువరిగిరిలో విలువగు రక్తము చిందించిన ప్రభు||యేసుని||
  4. శోధన బాధలు శ్రమలిల కల్గిన ఆదుకొనును నా ప్రభువనిశం వ్యాధులు లేములు మరణము వచ్చిన నాధుడే నా నిరీక్షణగున్||యేసుని||
  5. బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు గుప్తమై యున్నవి ప్రభునందు అద్భుతముగ ప్రభు వన్నియునొసగి దిద్దును నా బ్రతుకంటిని||యేసుని||
  6. అర్పించెను దన ప్రాణమునాకై రక్షించెను నా ప్రియ ప్రభువు అర్పింతును నా యావజ్జీవము రక్షకు డేసుని సేవింప||యేసుని||
  7. ప్రభునందానందింతును నిరతము ప్రార్థన విజ్ఞాపనములతో విభుడే దీర్చునుయిలనా చింతలు అభయముతో స్తుతియింతు ప్రభున్||యేసుని||
  8. యౌవన జనమా యిదియే సమయము యేసుని చాటను రారండి పావన నామము పరిశుద్ధ నామము జీవపు మార్గము ప్రచురింపన్||యేసుని||

Yesuni korakai yila jeevinchedha

Lyrics in English

yaesuni korakai yila jeeviMchedha bhaasuramuga nae nanudhinamu
dhoasamulanniyu baapenu moakSh ni vaasamuna prabhu jaerchunugaa ||yaesuni||

1. naashanakaramagu guMtaloanuMdiyu moasakarMbagu yoobinuMdi naashachae
nilapai keththenu nannu pi shaachi paThMbuna dholagiMchen ||yaesuni||

2. paluviDhamula paapMbunu jaesithi valadhani dhroasithi vaakyamunu kaluShmu
baapenu karuNanu bilichenu siluvaloa nannaakarShiMchenu ||yaesuni||

3. alayaka solayaka saagipoadhunu velayaga naa prabhu maargamulan
kaligenu nemmadhi kaluvarigiriloa viluvagu rakthamu chiMdhiMchina prabhu ||yaesuni||

4. shoaDhana baaDhalu shramalila kalgina aadhukonunu naa prabhuvanishM vyaaDhulu
laemulu maraNamu vachchina naaDhudae naa nireekShNagun ||yaesuni||

5. budhDhi vijnYaana sarvasMpadhalu gupthamai yunnavi prabhunMdhu adhbhuthamuga
prabhu vanniyunosagi dhidhdhunu naa brathukMtini ||yaesuni||

6. arpiMchenu dhana praaNamunaakai rakShiMchenu naa priya prabhuvu arpiMthunu
naa yaavajjeevamu rakShku daesuni saeviMpa ||yaesuni||

7. prabhunMdhaanMdhiMthunu nirathamu praarThana vijnYaapanamulathoa vibhudae
dheerchunuyilanaa chiMthalu abhayamuthoa sthuthiyiMthu prabhun ||yaesuni||

8. yauvana janamaa yidhiyae samayamu yaesuni chaatanu raarMdi paavana
naamamu parishudhDha naamamu jeevapu maargamu prachuriMpan ||yaesuni||

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.