Mahima neeke prabhu

Lyrics in Telugu

మహిమ నీకె ప్రభూ – ఘనత నీకె ప్రభూ – స్తుతీ ఘనత మహిమయు
ప్రభావము నీకె ప్రభూ (2X) – ఆరాధనా, ఆరాధన (2X)
ప్రియ యేసు ప్రభునకే – నా యేసు ప్రభునకే (2X)

1.సమీపింప రాని – తేజస్సు నందు – వశియించు – అమరుండవే (2x)
శ్రీమంతుడవే – సర్వాధిపతివే – నీ సర్వము నా కిచ్చితివే (2x)
…ఆరాధన…

2.ఎంతో ప్రేమించి – నాకై ఏతెంచి – ప్రాణము నర్పించితివే (2x)
విలువైన రక్తం – చిందించి నన్ను – విమోచించితివే (2x)
…ఆరాధన…

3.ఆశ్చర్యకరమైన – నీ వెలుగులోనికి – నను పిలచి – వెలిగించితివే (2x)
నీ గుణాతిశయముల్ – ధరనే ప్రచురింప – ఏర్పరచుకొంటివే (2x)
…ఆరాధన…

4.రాజులైన యాజక – సమూ్ముగా – ఏర్పరచబడిన వంశమై (2x)
పరిశుద్ధజనమై – నీ సొత్తైన ప్రజగా – నన్ను జేసితివే (2x)
…ఆరాధన

Mahima neeke prabhu

Lyrics in English

Mahima neeke prabhoo – Ghanatha neeke prabhoo-    sthuthee mahima ghanathayu prabhavamu neeke prabhu

    (2X)aaradhana aaradhana(2X), priya yesu prabhunake naa yesu prabhunake(2X)    

2.sameepimpa raani tejassunandhu vashiyinchu amarundave     (2X)shreemanthudave – sarvadhipathive – nee sarvamu naakichchithive     (2X)…aaradhana…

3.entho premichi – naakai ethenchi -pranamu narpinchithive     (2X)vilvaina raktham – chindhinchi nannu – vi mo chinchithive     (2X)…aaradhana…

4.aashcharyakaramaina – nee veluguloniki – nanu pilachi – veliginchithive     (2X)nee gunathishayamul – dhara ne prachurimpa – erparachu kontive     (2X)

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.