Lyrics in Telugu
అందమైన సృష్టి లో అతికాంక్షనియుడా నా యేసయ్యా నా ప్రియుడా
నిను నేను చూడాలనీ… నిను నేను చేరాలని
1 .ఇ అధ్భుత లోకంలో ఎన్నెన్నో సృష్టించావు
వాటిలో మహాద్భుతం నేనేనయ్యా”2″
నీ చేతి పని అయినా నన్ను ఎన్నుకున్నావు రక్షించావు మీ సాక్షిగా నిలిపావు “2”
” అందమైన”
2. మనోహర స్థలములో శ్రేష్టమైన స్వాస్థ్యమును
నీ ఆత్మను కుమ్మరించి నాకిచ్చావు”2″
ఎన్నెన్నో మేలులతో నీవు నన్ను నింపావు
నా గిన్నె నిండి పొర్లి పారుచున్నది “2” “అందమైన”
3. శుద్ధ హృదయం నాకు కలుగ చేసినావు
నిర్దోషమైన చేతులు నాకు ఇచ్చావు “2”
నీ సత్యమును నే అనుసరింప చేసి
నిత్యము నీ సన్నిధిలో నిలిచే భాగ్యం ఇచ్చావు “2” “అందమైన”
Song lyrics Submitted by – Ramani Solomon