yehova sannidhini nee sthothra

Song lyrics in English

Yehoava sanniDhini nee sthoathragaanamuthoa mahoapakaarunaku maanuga
narpaNa samarpiMchuAOdi ||yehoava||

1. Prabhu vadugu narpanalu premaa kruthajnythalu abhaya praDhaanamulu
vibhunaku niyyudu viriviganu ||yehoava||

2. Rikthahasthamulathoa raavaladhu sannihhiki bhakthavathsalunaku shakthikoladhi
mee rarpimchudi ||yehoava||

3. Shrumgaaraalaya meelaloaao Pomgaarao gattutaku bamgaaru vendi yunu
baaguga niyyudi prabhupera ||yehoava||

4. Varumaanamulachaetha vaanchimpa valadhMdi guru naajnY choppunanu
viriviga hrudhayamu larpiMchuAOdi ||yehoava||

5. Yehoava janulaaraa yiyyuMdi manasaara yehoava yichchi nadhi
yaesuna karpaNa chelliMthamu ||yehoava||

yehova sannidhini nee sthothra

యెహోవ సన్నిధిని నీ స్తోత్రగానముతో song lyrics in Telugu

యెహోవ సన్నిధిని నీ స్తోత్రగానముతో మహోపకారునకు మానుగ
నర్పణ సమర్పించుఁడి ||యెహోవ||

1. ప్రభు వడుగు నర్పణలు ప్రేమ కృతజ్ఞతలు అభయ ప్రధానములు
విభునకు నియ్యుఁడు విరివిగను ||యెహోవ||

2. రిక్తహస్తములతో రావలదు సన్నిధికి భక్తవత్సలునకు శక్తికొలఁది
మీ రర్పించుఁడి ||యెహోవ||

3. శృంగారాలయ మీలలోఁ పొంగారఁ గట్టుటకు బంగారు వెండి యును
బాగుగ నియ్యుఁడి ప్రభుపేర ||యెహోవ||

4. వరుమానములచేత వాంఛింప వలదండి గురు నాజ్ఞ చొప్పునను
విరివిగ హృదయము లర్పించుఁడి ||యెహోవ||

5. యెహోవ జనులారా యియ్యుండి మనసార యెహోవ యిచ్చి నది
యేసున కర్పణ చెల్లింతము ||యెహోవ||

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.