Kannulundi Choodaleva

కన్నులుండి చూడలేవ యేసు మహిమను
చెవులుండి వినలేవ యేసు మాటను (2)
నాలుకుండి పాడలేవ యేసు పాటను
కాళ్ళు ఉండి నడువలేవ యేసు బాటను      [కన్నులుండి]

చెడును చూడకుండ నీ కనులను
చెడును వినకుండ నీ చెవులను (2)
చెడును పలుకకుండ నీ నాలుకన్
చెడులో నడువకుండ నీ కాళ్ళను
దూరముగా నుంచు ఓ సోదరా
దూరముగా నుంచు ఓ సోదరీ (2)        [కన్నులుండి]

దుష్టుల ఆలోచన చొప్పునా
నడువక సాగుమా నీ యాత్రలో (2)
పాపుల మార్గమందు నీవు నిలువక
అపహాసకులు కూర్చుండు చోటను
కూర్చుండకుమా ఓ సోదరా
కూర్చుండకుమా ఓ సోదరీ (2)         [కన్నులుండి]

యెహోవా దొరుకు కాలమందునా
ఆయనను మీరు వెదక రండి (2)
ఆయన మీ సమీపమందు నుండగా
ఆయననూ మీరు వేడుకొనండి
ఆయన తట్టు తిరుగు ఓ సోదరా
ఆయన తట్టు తిరుగు ఓ సోదరీ (2)       [కన్నులుండి]

Kannulundi Choodaleva song lyrics in English

Chedunu Choodakunda Nee Kanulanu
Chedunu Vinakunda Nee Chevulanu (2)
Chedunu Palukakunda Nee Naalukan
Chedulo Naduvakunda Nee Kaallanu
Dooramugaa Nunchu O Sodaraa
Dooramugaa Nunchu O Sodaree (2)      [Kannulundi]

Dushtula Aalochana Choppunaa
Naduvaka Saagumaa Nee Yaathralo (2)
Paapula Maargamandu Neevu Niluvaka
Apahaasakulu Koorchundu Chotanu
Koorchundakumaa O Sodaraa
Koorchundakumaa O Sodaree (2)         [Kannulundi]

Yehovaa Doruku Kaalamandunaa
Aayananu Meeru Vedaka Randi (2)
Aayana Mee Sameepamandu Nundagaa
Aayananoo Meeru Vedukonandi
Aayana Thattu Thirugu O Sodaraa
Aayana Thattu Thirugu O Sodaree (2)       [Kannulundi]

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.