కన్న తల్లి చేర్చునట్లు
నను చేర్చు నా ప్రియుడు (2)
హల్లేలుయా హల్లేలుయా (2)
కౌగిటిలో హత్తుకొనున్
నా చింతలన్ బాపును (2) [కన్న]
చేయి పట్టి నడుపును
శికరముపై నిలుపును (2) [కన్న]
నా కొరకై మరణించే
నా పాపముల్ భరియించే (2) [కన్న]
చేయి విడువడు ఎప్పుడు
విడనాడడు ఎన్నడు (2) [కన్న]
Kanna Thalli Cherchunatlu song lyrics in English
Kanna Thalli Cherchunatlu
Nanu Cherchu Naa Priyudu (2)
Hallelooyaa Hallelooyaa (2)
Kougitilo Hatthukonun
Naa Chinthalan Baapunu (2) [Kanna]
Cheyi Patti Nadupunu
Shikharamupai Nilupunu (2) [Kanna]
Naa Korakai Maraninche
Naa Paapamul Bhariyinche (2) [Kanna]
Cheyi Viduvadu Eppudu
Vidanaadadu Ennadu (2) [Kanna]