O Maanavaa

ఓ మానవా.. నిజమేదో ఎరుగవా
ఓ మానవా.. ఇకనైనా మారవా
మన పాపములను క్షమియించుటకే
సిలువ మరణము పొందెనని (2)
గ్రహియించి నేడు – ఆ యేసు ప్రభుని వేడు (2)
ఈ దినమే అనుకూలం…
లేదిక వేరే ఏ సమయం (2)
నిజమేదో తెలియకనే
చనిపోతే నీ గతి ఏమి? (2)     [ఓ మానవా]

సిలువను గూర్చిన శుభ వార్త
వెర్రితనముగా ఉన్నదా?
దేవుని శక్తని తెలుసుకొని
ప్రభు మార్గమును చేరెదవా (2)           [ఈ దినమే]

ప్రయాసముతో భారము మోసే
నిన్నే దేవుడు పిలిచెనుగా
ప్రయత్నము వీడి విశ్రాంతిని పొంద
వేగిరమే పరుగిడి రావా (2)          [ఈ దినమే]

నీ ధనము నీ ఘనము
నీ సర్వస్వము చితి వరకే
అర్పించుము నీ హృదయమును
(నిజ) రక్షకుడైన ప్రభు కొరకే (2)           [ఈ దినమే]

O Maanavaa song lyrics in English

O Maanavaa… Nijamedo Erugavaa
O Maanavaa… Ikanainaa Maaravaa
Mana Paapamulanu Kshamiyinchutake
Siluva Maranamu Pondenani (2)
Grahiyinchi Nedu – Aa Yesu Prabhuni Vedu (2)
Ee Diname Anukoolam
Ledika Vere Ae Samayam (2)
Nijamedo Theliyakane
Chanipothe Nee Gathi Emi? (2)     [O Maanavaa]

Siluvanu Goorchina Shubha Vaartha
Verrithanamugaa Unnadaa?
Devuni Shakthani Thelusukoni
Prabhu Maargamunu Cheredavaa (2)          [Ee Diname]

Prayaasamutho Bhaaramu Mose
Ninne Devudu Pilichenugaa
Prayathnamu Veedi Vishraanthini Ponda
Vegirame Parugidi Raavaa (2)           [Ee Diname]

Nee Dhanamu Nee Ghanamu
Nee Sarvasvamu Chithi Varake
Arpinchumu Nee Hrudayamunu
(Nija) Rakshakudaina Prabhu Korake (2)           [Ee Diname]

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.