ఒక్కడే యేసు ఒక్కడే
ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే (2)
మహాదేవుడు మహిమోన్నతుడు
లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే (2) [ఒక్కడే]
పాపిని రక్షించువాడు యేసు ఒక్కడే
పాపిని ప్రేమించువాడు యేసు ఒక్కడే (2)
జీవమార్గమై సత్యదైవమై
మోక్షానికి చేర్చువాడు యేసు ఒక్కడే (2) [ఒక్కడే]
అద్వితీయ దేవుడు యేసు ఒక్కడే
అద్భుతములు చేయువాడు యేసు ఒక్కడే (2)
ఆదరించి ఆశ్రయమిచ్చి
అనుక్షణము కాపాడు యేసు ఒక్కడే (2) [ఒక్కడే]
నిత్యమూ ప్రేమించువాడు యేసు ఒక్కడే
నిత్యా శాంతినిచ్చువాడు యేసు ఒక్కడే (2)
నీ వేదనలో నీ బాధలలో
నీ అండగా నిలుచువాడు యేసు ఒక్కడే (2) [ఒక్కడే]
మరణము గెలిచినవాడు యేసు ఒక్కడే
మరల రానున్నవాడు యేసు ఒక్కడే (2)
పరిశుద్దులను ఆ పరమునకు
కొనిపోవువాడు యేసు ఒక్కడే (2) [ఒక్కడే]
Okkade Yesu Okkade song lyrics in English
Okkade Yesu Okkade
Okkade Parishuddhudu Okkade (2)
Mahaa Devudu Mahimonnathudu
Lokaaniki Rakshakudu Yesu Okkade (2) [Okkade]
Paapini Rakshinchuvaadu Yesu Okkade
Paapini Preminchuvaadu Yesu Okkade (2)
Jeeva Maargamai Sathya Daivamai
Mokshaaniki Cherchuvaadu Yesu Okkade (2) [Okkade]
Advitheeya Devudu Yesu Okkade
Adbhuthamulu Cheyuvaadu Yesu Okkade (2)
Aadarinchi Aashrayamichchi
Anukshanamu Kaapaadu Yesu Okkade (2) [Okkade]
Nithyamu Preminchuvaadu Yesu Okkade
Nithyaa Shaanthinichchuvaadu Yesu Okkade (2)
Nee Vedanalo Nee Baadhalalo
Nee Andagaa Niluchuvaadu Yesu Okkade (2) [Okkade]
Maranamu Gelichinavaadu Yesu Okkade
Marala Raanunnavaadu Yesu Okkade (2)
Parishuddhulanu Aa Paramunaku
Konipovuvaadu Yesu Okkade (2) [Okkade]