Enno Enno Melulu Chesaavayyaa

ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా
నిన్నే నిన్నే స్తుతియింతును యేసయ్యా (2)
హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ (2)      [ఎన్నో]

బాధలలో మంచి బంధువువైనావు
వ్యాధులలో పరమ వైద్యుడవైనావు (2)
చీకటి బ్రతుకులో దీపము నీవై
పాపములన్నియు కడిగిన దేవా (2)
నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా
నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా (2)           [ఎన్నో]

శోధనలో సొంత రక్షకుడైనావు
శ్రేష్ట ప్రేమ చూపు స్నేహితుడైనావు (2)
హృదయ వేదన తొలగించినావు
కృపా క్షేమముతో నడిపించినావు (2)
నా కోసం భువికొచ్చిన దైవ మానవా
నా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా (2)      [ఎన్నో]

Enno Enno Melulu Chesaavayyaa song lyrics in English.

Enno Enno Melulu Chesaavayyaa
Ninne Ninne Sthuthiyinthunu Yesayyaa (2)
Hallelooya Hallelooya
Hallelooya Hallelooya (2)           [Enno]

Baadhalalo Manchi Bandhuvuvainaavu
Vyaadhulalo Parama Vaidyudavainaavu (2)
Cheekati Brathukulo Deepamu Neevai
Paapamulanniyu Kadigina Devaa (2)
Naa Hrudilo Udayinchina Neethi Sooryudaa
Ne Brathuku Dinamulella Ninnu Vededaa (2)      [Enno]

Shodhanalo Sontha Rakshakudainaavu
Sreshta Prema Choopu Snehithudainaavu (2)
Hrudaya Vedana Tholaginchinaavu
Krupaa Kshemamutho Nadipinchinaavu (2)
Naa Kosam Bhuvikochchina Daiva Maanavaa
Naa Brathuku Dinamulella Ninnu Vededaa (2)       [Enno]

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.