ఎవరు నన్ను చేయి విడచినన్
యేసు చేయి విడువడు (2)
చేయి విడువడు (3)
నిన్ను చేయి విడువడు [ఎవరు ]
తల్లి ఆయనే తండ్రి ఆయనే (2)
లాలించును పాలించును (2) [ఎవరు]
వేదన శ్రమలూ ఉన్నప్పుడల్లా (2)
వేడుకొందునే కాపాడునే (2) [ఎవరు]
రక్తము తోడ కడిగి వేసాడే (2)
రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే (2) [ఎవరు]
ఆత్మ చేత అభిషేకించి (2)
వాక్యముచే నడుపుచున్నాడే (2) [ఎవరు]
Evaru Nannu Cheyi Vidachinan song lyrics in English.
Evaru Nannu Cheyi Vidachinan
Yesu Cheyi Viduvadu (2)
Cheyi Viduvadu (3)
Ninnu Cheyi Viduvadu [Evaru]
Thalli Aayane Thandri Aayane (2)
Laalinchunu Paalinchunu (2) [Evaru]
Vedana Shramalu Unnappudallaa (2)
Vedukondune Kaapaadune (2) [Evaru]
Rakthamu Thoda Kadigi Vesaade (2)
Rakshana Santhosham Naaku Ichchaade (2) [Evaru]
Aathma Chetha Abhishekinchi (2)
Vaakyamuche Nadupuchunnaade (2) [Evaru]