ఎంత మధురము యేసుని ప్రేమ
ఎంత మధురము నా యేసుని ప్రేమ (2)
ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా (2) [ఎంత మధురము]
అంధకార బంధము నన్నావరించగా
అంధుడనై యేసయ్యను ఎరుగకుంటిని (2)
బంధము తెంచెను
బ్రతికించెను నన్ను (2) [ప్రేమా]
రక్షించు వారు లేక పక్షినైతిని
భక్షకుడు బాణము గురి పెట్టియుండెను (2)
బంధము తెంచెను
బ్రతికించెను నన్ను (2) [ప్రేమా]
Entha Madhuramu Yesuni Prema song lyrics.
Entha Madhuramu Yesuni Prema
Entha Madhuramu Naa Yesuni Prema (2)
Premaa Premaa Premaa Premaa (2) [Entha Madhuramu]
Andhakaara Bandhamu Nannaavarinchagaa
Andhudanai Yesayyanu Erugakuntini (2)
Bandhamu Thenchenu
Brathikinchenu Nannu (2) [Premaa]
Rakshinchu Vaaru Leka Pakshinaithini
Bhakshakudu Baanamu Guri Pettiyundenu (2)
Bandhamu Thenchenu
Brathikinchenu Nannu (2) [Premaa]