ఎంత జాలి యేసువా
యింతయని యూహించలేను [ఎంత]
హానికరుడ హింసకుడను
దేవదూషకుడను నేను (2)
అవిశ్వాసినైన నన్ను (2)
ఆదరించినావుగా [ఎంత]
రక్షకుండ నాకు బదులు
శిక్ష ననుభవించినావు (2)
సిలువయందు సొమ్మసిల్లి (2)
చావొందితివి నాకై [ఎంత]
ఏమి నీ కర్పించగలను
ఏమి లేమి వాడనయ్యా (2)
రక్షణంపు పాత్రనెత్తి (2)
స్తొత్రమంచు పాడెద [ఎంత]
నీదు నామమునకు యిలలో
భయపడెడు వారి కొరకై (2)
నాథుడా నీ విచ్చు మేలు (2)
ఎంత గొప్పదేసువా [ఎంత]
నేను బ్రతుకు దినములన్ని
క్షేమమెల్ల వేళలందు (2)
నిశ్చయముగ నీవు నాకు (2)
ఇచ్చువాడా ప్రభువా [ఎంత]
నాదు ప్రాణమునకు ప్రభువా
సేద దీర్చు వాడ వీవు (2)
నాదు కాపరివి నీవు (2)
నాకు లేమి లేదుగా [ఎంత]
అందరిలో అతి శ్రేష్ఠుండా
అద్వితీయుడగు యేసయ్యా (2)
హల్లెలూయ స్తోత్రములను (2)
హర్షముతో పాడెద [ఎంత]
Entha Jaali Yesuvaa lyrics in English.
Entha Jaali Yesuvaa
Inthayani Oohinchalenu [Entha]
Haanikaruda Himsakudanu
Devadooshakudanu Nenu (2)
Avishwaasinaina Nannu (2)
Aadarinchinaavugaa [Entha]
Rakshakundaa Naaku Badulu
Shiksha Nanubhavinchaavu (2)
Siluvayandu Sommasilli (2)
Chaavondithivi Naakai [Entha]
Emi Neekarpinchagalanu
Emi Lenivaadanayyaa (2)
Rakshanampu Paathranetthi (2)
Sthothramanchu Paadeda [Entha]
Needu Naamamunaku Ilalo
Bhayapadedu Vaari Korakai (2)
Naathudaa Neevichchu Melu (2)
Entha Goppadesuvaa [Entha]
Nenu Brathuku Dinamulanni
Kshemamella Velalandu (2)
Nischayamuga Neevu Naaku (2)
Ichchuvaadaa Prabhuvaa [Entha]
Naadu Praanamunaku Prabhuvaa
Sedadeerchu Vaada Veevu (2)
Naadu Kaaparivi Neevu (2)
Naaku Lemi Ledugaa [Entha]
Andarilo Athi Sreshtundaa
Advitheeyudagu Yesayyaa (2)
Hallelooya Sthothramulanu (2)
Harshamutho Paadeda [Entha]