దేవుని వారసులం ప్రేమ నివాసులము
జీవన యాత్రికులం యేసుని దాసులము
నవయుగ సైనికులం పరలోకం పౌరులము హల్లెలూయ
నవయుగ సైనికులం పరలోక పౌరులము
- దారుణ హింసలలో దేవుని దూతలుగా
ఆరని జ్వాలలలో ఆగని జయములతో
మారని ప్రేమ సమర్పణతో
సర్వత్ర యేసుని కీర్తింతుము - పరిశుద్దాత్మునికై ప్రార్ధన సలుపుదుము
పరమాత్ముని రాక బలము ప్రసాదింప
ధరణిలో ప్రభువును జూపుటకై
సర్వాంగ హోమము చేయుదము - సజీవ సిలువ ప్రభు సమాధి గెలుచుటచే
విజేత ప్రేమికులం విధేయ బోధకులం
నిజముగ రక్షణ ప్రబలుటకై
ధ్యజముగ సిలువను నిలుపుదము
Devuni varasulam prema varasulam prema nivasulamu song lyrics in English.
Deevuni varasulam prema nivasulamu
Jeevana yatrikilam yesuni daasulamu
Navayuga sainikulam paralooka paurulamu halleluah (2)
Dharuna himsalalo deevuni dootaluga
Aarani jwalalo agani jayamulatho
Marani prema samarpanatho – sarwatra yesuni kertintumu (2)
Parishudathmunikai prarthana salupudamu
Paramatmuni raaka bhalamu prasadimpaa
Dharanilo prabhuvunu chooputakai -sarwanga homamu jeyudamu (2)
Anudhina kutamulu – andhari gruhamulalo
Anandhamuthonu aaradhanthonu
Veenulavindhagu paatalatho dhyanamu cheyuchu muriyudamu (2)