Oohinchaleni Kaaryamulu

ఊహించలేని కార్యములు దేవుడు జరిగించినాడు
కానానులో మహిమను చూపి కార్యము జరిగించినాడు (2)
దంపతులను దీవించగా బంధువులు విచ్చేసినారు
ఘనమైన కార్యము తిలకించగా ఆత్మీయులే వచ్చినారు
ఆనందమే ఆనందమే ఈ పెళ్లి సంతోషమే
కళ్యాణము కమనీయము కళ్యాణ వైభోగము         [ఊహించలేని]

ఒకరికి ఒకరు ముడి వేసుకొనే బంధం
ఒకరంటే ఒకరికి ప్రేమను పంచే తరుణం (2)
కలవాలి హృదయాలు ఒకటై
పండాలి నూరేళ్లు ఇకపై (2)
వెయ్యేళ్ళు వర్ధిల్లాలని ఇస్తున్నాము ఇవ్వాళ       [ఊహించలేని]

దేవుని సముఖములో బ్రతకాలి మీరు
మీ జీవిత పయనం సాగాలి ఆ దేవునితో (2)
లోబడి ఉండాలి వధువు
ప్రేమను పంచాలి వరుడు (2)
దేవుడిచ్చే బహుమానం మీ కన్నుల పంట కావాలి       [ఊహించలేని]

Oohinchaleni Kaaryamulu song lyrics in English.

Oohinchaleni Kaaryamulu Devudu Jariginchinaadu
Kaanaanulo Mahimanu Choopi Kaaryamu Jariginchinaadu (2)
Dampathulanu Deevinchagaa Bandhuvulu Vichchesinaaru
Ghanamaina Kaaryamu Thilakinchagaa Aathmeeyule Vachchinaaru
Aanandame Aanandame Ee Pelli Santhoshame
Kalyaanamu Kamaneeyamu Kalyaana Vaibhogamu        [Oohinchaleni]

Okariki Okaru Mudi Vesukone Bandham
Okarante Okariki Premanu Panche Tharunam (2)
Kalavaali Hrudayaalu Okatai
Pandaali Noorellu Ikapai (2)
Veyyellu Vardhillalani Isthunnaamu Ivaala         [Oohinchaleni]

Devuni Samukhamulo Brathakaali Meeru
Mee Jeevitha Payanam Saagaali Aa Devunitho (2)
Lobadi Undaali Vadhuvu
Premanu Panchaali Varudu (2)
Devudichche Bahumaanam Mee Kannula Panta Kaavaali           [Oohinchaleni]

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.