Bajiyimparandi Prabhu Yesuni

భజియింప రండి ఫ్రభు యేసుని – ఆత్మ సత్యములతో ప్రేమామయుని
పరమ తండ్రిని, భజియింప రండి….

1.పాప క్షమాప ణ మనకిచ్చెను –
మనల విమోచించె రక్తముతో –
జయము జయము మన ప్రభుకే

2.ఆత్మ మందిర ప్రత్యక్షత నొసగెన్ –
నేత్రము తెరచెను యేసుని చూడ-
ఆశ్చర్య కరుడు సదాకాలము

3.ఘనత పొంద సదా రాజ్యము నిచ్చె –
స్వాస్థ్యము పొంద వారసులమైతిమి-
హోసన్న హోసన్న విజయునకే

4.జగమును జయించె జీవితము నిచ్చె –
సిలువ సాక్షిగా మనలను గెలిచెను-
స్తుతులర్పింతుము ముక్తిదాతకే

5.సంఘము ప్రభుని చేర తేరిచూచెగ –
సదా కాలమాయనతో నుండనెపుడు –
సాగిల పడెదము సృష్టికర్తకే

BajiyimpaRandi Prabhu Yesuni song lyrics in English.

Bajiyimpa Randi Prabhu Yesuni -Aathma Satyamulatho Premamayuni
Parama Thandrini
Bajiyimpa Randi…

1.Paapa Kshamapana Mana-kichenu
Manala Vimochinche Rakthamutho-
Jayamu Jayamu Mana Prabhuke

2.Aathma Mandhira Pratyakshata Nosagen
Nethramu Therachenu Yesuni Chuda-
Aascharya Karudu Sadha-kalamu

3.Ghanatha Pondha Sadha Rajyamu Niche
Swasthyamu Pondha Varasulamaithimi-
Hosanna Hosanna Vijayunake

4.Jagamunu Jayinche Jeevithamu Niche
Siluva Shakthiche Manalanu Gachenu-
Sthuthul-arpinthumu Mukthidathake

5.Sangamu Prabhuni Chera Therichuchega
Sadha Kala-mayanatho nundanepudu
Sagila Padedhamu Srushtikarthake.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.