Anni Naamamula Kanna

అన్ని నామముల కన్న పై నామము – యేసుని నామము
ఎన్నితరముల కైనా గణపరచ-తగినది క్రీస్తేసు నామము – (x2)

కోరస్ – యేసు నామము – జయం జయము సాతాను శక్తుల్ – లయం లయము
హల్లెలూయా హోసన్నా హల్లెలూయా – హల్లెలూయా ఆమెన్

1.పాపముల నుండి విడిపించును యేసుని నామము (x2)
నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును – క్రీస్తేసుని నామము (x2)

2. రోగముల నుండి విడిపించును యేసుని నామము (x2)
సమస్త బాధలను తొలగించును సర్వ శక్తుడైన యేసు నామము (x2)

Anni Naamamula Kanna Painamamu song lyrics in English.

Anni Naamamula Kanna Painamamu – Yesuni Namamu
Enni Tharamula Kaina Ganaparacha-Thaginadhi Kristhesu Namamu- (x2)

Chorus – Yesu Namamu – Jayam Jayamu Sathanu Shakthul – Layam Layamu
Hallelujah Hosanna Hallelujah – Hallelujah Amen

1. Paapamula Nundi Vidipinchunu Yesuni Namamu (x2)
Nithya Narakagnilo Nundi Rakshinu – Kristhesuni Namamu (x2)

2. Rogamula Nundi Vidipinchunu Yesuni Naamamu (x2)
Samastha Bhadalanu Tolaginchunu Sarva Shaktudaina Yesu Naamamu (x2)

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.