Akasha vasulara yehovanu

ఆకాశ వాసులారా యెహోవాను స్తుతియించుడీ
ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతి
యించుడీ…హల్లేలూయ “ఆకాశ”

  1. ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా
    సూర్య చంద్ర తారలారా యెహోవాను
    స్తుతియించుడీ..హల్లేలూయ “ఆకాశ”

2.సమస్త భుజనులారా మరియు జనముల అధిపతులారా
వృద్దులు బాలురు, యవ్వనులారా యెహోవాను
స్తుతియించుడీ హల్లేలూయ “ఆకాశ”

Akasha vasulara yehovanu sthutiyinchudi song lyrics in English.

Akasha vasulara yehovanu sthutiyinchudi (2)
Vunatha stalamula nivasulara yehovanu sthutiyinchudi hallelujah

1.Ayana doothalara mariyu ayana sainyamulara (2)
Surya Chandra taaralara yehovanu stutiyinchudi hallelujah

2.Samastha bhoojanulara mariyu janamula adipathulara (2)
Vrudulu baluru yavanulara yehovanu stutiyinchudi hallelujah

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.