Aaradinchedanu Ninnu Naa Yesayya

ఆరాధించెదను నిన్ను, నా యేసయ్యా – ఆత్మతో సత్యముతో (2X)
ఆనందగానముతో – ఆర్భాటనాదముతో (2X)
ఆరాధించెదను నిన్ను, నా యేసయ్యా – ఆత్మతో సత్యముతో (2X)

1. నీ జీవవాక్యము నాలో – జీవము కలిగించే (2X)
జీవిత కాలమంతా, నా యేసయ్యా – నిన్నే కొలిచెదను (2X)
ఆరాధించెదను నిన్ను, నా యేసయ్యా – ఆత్మతో సత్యముతో (2X)

2. చింతలెన్ని కలిగినను – నిందలన్ని నన్ను చుట్టినా (2X)
సంతోషముగ నేను, నా యేసయ్యా – నిన్నే వెంబడింతును (2X)
ఆరాధించెదను నిన్ను, నా యేసయ్యా – ఆత్మతో సత్యముతో (2X)

Aaradinchedanu Ninnu Naa Yesayya song lyrics in English.

Aaradinchedanu Ninnu Naa Yesayya Athmatho Satyamu Tho (X2)
Ananda Ganamutho, Arbaatanadhamu Tho (X2)
Aaradinchedanu Ninnu Naa Yesayya Athmatho Satyamu Tho (X2)

1. Nee Jeeva Vakyamu Naalo, Jeevamu Kaliginche (X2)
Jeevitha Kalamantha, Naa Yesayya, Ninne Kolichedanu (X2)

2. Chintalenni Kaliginanu, Nindhalanni Nannu Chuttinna (X2)
Santhoshamuga Ninnu Naa Yesayya, Ninne Vembadinthunu (X2).

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.