Idigo Devuni Gorrepilla

ఇదిగో దేవుని గొర్రెపిల్లా
ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు (2)
అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు
గొర్రెపిల్లా నీవే యోగ్యుడవు – యోగ్యుడవు
రక్తమిచ్చి – రక్తమిచ్చి – ప్రాణమిచ్చి – ప్రాణమిచ్చి
నీదు ప్రజలను కొనినావు
అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు
గొర్రెపిల్లా నీవే యోగ్యుడవు – యోగ్యుడవు
మహిమయు – మహిమయు – ఘనతయు – ఘనతయు
నీకే చెల్లును ఎల్లప్పుడు [ఇదిగో]

పాపమునంతా పోగొట్టి – ప్రాచీన స్వభావము తొలగించి (2)
సిలువ శక్తితోనే – నూతన జీవులుగా మార్చెను (2)        [అర్హుడవు]

దేవుని ప్రేమ విస్తరింపగా – కృపావరమునే దానముగా (2)
యేసుక్రీస్తులోనే – నీతిమంతులుగా మార్చెను (2)        [అర్హుడవు]

దేవునికి ఒక రాజ్యముగా – యాజకులనుగా చేసితివి (2)
క్రీస్తుతో రాజ్యమేలగ – జయించు వానిగా మార్చెను (2)        [అర్హుడవు]

Idigo Devuni Gorrepilla song lyrics in English.

Idigo Devuni Gorrepillaa
Ivegaa Maa Kruthagnatha Sthuthulu (2)
Arhudavu – Arhudavu – Arhudavu – Arhudavu
Gorrepillaa Neeve Yogyudavu – Yogyudavu
Rakthamichchi – Rakthamichchi
Praanamichchi – Praanamichchi
Needu Prajalanu Koninaavu
Arhudavu – Arhudavu – Arhudavu – Arhudavu
Gorrepillaa Neeve Yogyudavu – Yogyudavu
Mahimayu – Mahimayu – Ghanathayu – Ghanathayu
Neeke Chellunu Ellappudu          [Idigo]

Paapamunanthaa Pogotti – Praacheena Swabhaavamu Tholaginchi (2)
Siluva Shakthithone – Noothana Jeevulugaa Maarchenu (2)       [Arhudavu]

Devuni Prema Vistharimpagaa – Krupaa Varamune Daanamugaa (2)
Yesu Kreesthulone – Neethimanthulugaa Maarchenu (2)       [Arhudavu]

Devuniki Oka Raajyamugaa – Yaajakulanugaa Chesithivi (2)
Kreesthutho Raajyamelaga – Jayinchu Vaanigaa Maarchenu (2)       [Arhudavu]

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.