ఆకాశ పక్షులను చూడండి
అవి విత్తవు కోయవు
అవి గరిసెలలో దాచుకోవు.. వూ.. వూ.. [ఆకాశ]
అనుదినము కావలసిన ఆహారము
అందజేయును వాటికి ఆ దేవుడు
కలసికట్టుగా అవి ఎగిరి పోతాయి
కడుపు నింపుకొనిపోయి మరల తిరిగి వస్తాయి [ఆకాశ]
స్వార్ధము వంచన వాటికుండదు
సాటివాని దోచుకొనే మనసు ఉండదు
రేపటిని గూర్చిన చింత ఉండదు
పూట ఎలా గడపాలని బాధ ఉండదు [ఆకాశ]
పక్షులను పోషించే ఆ దేవుడు
మనుష్యులను పోషించుట మానివేయునా
సృష్టిలోన మనిషి బ్రతుకు శ్రేష్టము కదా
ప్రభువు తోడు ఉండగా మనకు ఎందుకు బాధ [ఆకాశ]
Akasha pakshulanu chudande song lyrics in English.
Aakaasha Pakshulanu Choodandi
Avi Vitthavu Koyavu
Avi Gariselalo Daachukovu.. Vu.. Vu.. ||Aakaasha||
Anudinamu Kaavalasina Aahaaramu
Andajeyunu Vaatiki Aa Devudu
Kalasikattugaa Avi Egiri Pothaayi
Kadupu Nimpukonipoyi Marala Thirigi Vasthaayi ||Aakaasha||
Swaardhamu Vanchana Vaatikundadu
Saativaani Dochukone Manasu Undadu
Repatini Goorchina Chintha Undadu
Poota Elaa Gadapaalani Baadha Undadu ||Aakaasha||
Pakshulanu Poshinche Aa Devudu
Manushyulanu Poshinchuta Maaniveyunaa
Srushtilona Manishi Brathuku Shreshtamu Kadaa
Prabhuvu Thodu Undagaa Manaku Enduku Baadha ||Aakaasha||