ఆనందముగా యెహోవా నీ కృపలన్ని
అన్ని కాలంబులందు కీర్తించెదన్ (2)
చావు గోతినుండి లెవనెత్తి నాకు – జీవమిచ్చిన జీవ దాత
వివరింతు నే నీదు విశ్వాస్యత నెంతయో
సవ్యంబుగా ఈ భువియందున [ఆనందముగా]
సింహపు పిల్లలు – ఆకలిగొనిన- యెహొవ సహాయుడందరికి
ఇహమందునా ఏ మేలు కొదువ యుండదు
అహా! ఏమందు నీ విశ్వాస్యతన్ [ఆనందముగా]
ఎన్నెన్నో శోధన బాధలు రేగి – నన్ను కృంగదీయ పోరాడినన్
ఘనమైన నీ విశ్వాస్యతన్ నాకు చూపిన
కన్న తండ్రి నిన్ను కొనియాడెదన్ [ఆనందముగా]
పర్వతంబులు – పారిపోయినను- ఉర్విలోమార్పు కలిగిననూ
తరుణములు విరోధముగపై లేచినా –
స్మరియించెద నీ విశ్వాస్యతన్ [ఆనందముగా]
Anandamugaa Yehovaa Nee song lyrics in English.
Anandamugaa Yehovaa Nee Krupaalanni
Anni Kaalambulandu Keerthinchedan (2)
Chaavu Gothinundi Levaneththi Naaku – Jeevamichchina Jeeva Daatha
Vivarinthu Ne Needu Vishwaasyatha Nenthayo
Savyambugaa Ee Bhuviyanduna [Aanandamugaa]
Simhapu Pillalu – Aakaligonina- Yehova Sahaayu Dandariki
Ihamandunaa Ae Melu Koduva Yundadu
Aaha! Emandu Nee Vishwaasyathan [Aanandamugaa]
Ennenno Shodhana Baadhalu Regi – Nannu Krungadeeya Poraadinan
Ghanamaina Nee Vishwaasyathan Naaku Choopina
Kanna Thandri Ninnu Koniyaadedan [Aanandamugaa]
Parvathambulu – Paaripoyinanu- Urvilo Maarpu Kaliginanoo
Tharunamulu Virodhamuga Pai Lechinaa-
Smariyincheda Nee Vishwasyathan [Aanandamugaa