Yepati Dhananaya

ఏపాటిదాననయా – నన్నింతగ హెచ్చించుటకు నేనెంతటిదాననయా – నాపై కృప చూపుటకు నా దోషము భరియించి – నా పాపము క్షమియించి నను నీలా మార్చుటకు – కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా – నీ ప్రేమకు పరిమితులేవి కృపచూపు కృపగల దేవా – నీ కృపకు సాటియేది || ఏపాటి ||

1)కష్టల కడలిలో కన్నీటి లోయలలో
నాతోడు నిలిచావు నన్నాదరించావు (2)
అందరు నన్ను విడచిన నను వడువని యేసయ్య
విడువను యెడబాయనని నాతోడై నిలిచితివా
ప్రేమించే ప్రేమామముడా నీ ప్రేమకు పరిమితులేవి
కృపచూపు కృపగల దేవ నీ కృపకు సాటి ఏది

2) నీ ప్రేమను మారువలెనయా
ని సాక్షిగా బ్రతికేదనేసయ్య
నేనుండిన ని కృపను ప్రకటింతును బ్రతుకంత (2)
నేనోందిన ఈ జయము నీవిచ్చినదేనయ జీవముకై స్తోత్రము యేసయ్య
ప్రేమించే ప్రేమామముడా నీ ప్రేమకు పరిమితులేవి
కృపచూపు కృపగల దేవ నీ కృపకు సాటి ఏది

Yepati Dhananaya song Lyrics in English.

Yepatidananaya – nannintaga hechchinchutaku nenentaṭidananaya – napai krupa chupuṭaku na dōshamu bhariyinchi – na papamu kshamiyinchi nanu nila marchuṭaku – kaluvarilo maraṇinchi.

1) Kastala kadalilo kanniti loyalalo
natodu nilichavu nannadarinnchavu (2)
andaru nannu vidachina nanu vaduvani yesayya
viduvanu yedabayanani natodai nilichitiva
preminhce premamayuḍa – ni premaku parimitulevi
kr̥upachupu krupagala deva – ni krupaku saṭiyedi || epaṭi ||

2) Ni premanu maruvalenayya – ni sakṣhiga bratikedanesayya nenondina ni kr̥upanu – prakaṭintunu bratukanta. nenondina e jayamu – nivicchinadenayya nivicchina jivamukai – stotramu yesayya
preminhce premamayuḍa – ni premaku parimitulevi
kr̥upachupu krupagala deva – ni krupaku saṭiyedi || epaṭi ||

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.