Kreesthulo Jeevinchu Naaku

క్రీస్తులో జీవించు నాకు – ఎల్లప్పుడు జయముండును
జయముంది జయముంది – జయముంది నాకు (2)

1.ఎటువంటి శ్రమలొచ్చినా – నేను దిగులు పడను ఇలలో (2)
ఎవరేమి చెప్పిననూ – నేను సోలిపోనెప్పుడూ (2)     ||జయముంది||

2.నా రాజు ముందున్నాడు – గొప్ప జయముతో వెళ్లుచున్నాడు (2)
మట్టలను చేత పట్టి – నేను హోసన్నా పాడెదను (2)     ||జయముంది||

3.సాతాను అధికారమున్ – నా రాజు తీసివేసెను (2)
సిలువలో దిగగొట్టి – యేసు కాళ్లతో త్రొక్కి వేసెను (2)     ||జయముంది|

Kreesthulo Jeevinchu Naaku lyrics in english.

Kreesthulo Jeevinchu Naaku – Ellappudu Jayamundunu
Jayamundi Jayamundi – Jayamundi Naaku (2)

  1. Etuvanti Shramalochchinaa – Nenu Digulu Padanu Ilalo (2)
    Evaremi Cheppinanu – Nenu Soliponeppudu (2)      ||Jayamundi||
  2. Naa Raaju Mundunnaadu – Goppa Jayamutho Velluchunnaadu (2)
    Mattalanu Chetha Patti – Nenu Hosanna Paadedanu (2)      ||Jayamundi||
  3. Saathaanu Adhikaaramun – Naa Raaju Theesivesenu (2)
    Siluvalo Digagotti – Yesu Kaallatho Throkki Vesenu (2)     

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.