Aaradhana Yesu Neeke

ఆరాధన యేసు నీకే (4)
నీ చిత్తం నేను జరిపెద
చూపించే మార్గంలో నడిచెద
నీ సన్నిధిలో నే నిలిచెద
నా ప్రియ యేసువే (2)          [ఆరాధన]

సముద్రం మీద నడచే మీ అద్భుత పాదముల్
మా ముందే మీరు ఉన్నప్పుడు లేదు భయము
గాలి సముద్రము లోబడే మీ అద్భుత మాటలకు
మీ మద్దతు మాకు ఉనప్పుడు లేదు కలవరం (2)         [ఆరాధన]

దారి అంత అంధకారంలో చుట్టి ఉన్నప్పుడు
దారి చూపే యేసు ఉంటే నాకు లేదు కలవరం
ఫరో సైన్యం వెంబడించి నన్ను చుట్టి ఉన్నప్పుడు
రక్షించె యెహోవ ఉంటే లేదు భయము (2)       [ఆరాధన]

Aaradhana Yesu Neeke song lyrics in English

Aaraadhana Yesu Neeke (4)
Nee Chiththam Nenu Jaripeda
Choopinche Maargamlo Nadicheda
Nee Sannidhilo Ne Nilicheda
Naa Priya Yesuve (2)        [Aaraadhana]

Samudram Meeda Nadache Mee Adbhutha Paadamul
Maa Munde Meeru Unnappudu Ledu Bhayamu
Gaali Samudramu Lobade Mee Adbhuta Maatalaku
Mee Maddathu Maaku Unappudu Ledu Kalavaram (2)      [Aaraadhana]

Daari Antha Andhakaaramlo Chutti Unnappudu
Daari Choope Yesu Unte Naaku Ledu Kalavaram
Pharo Sainyam Vembadinchi Nannu Chutti Unnappudu
Rakshinche Yehova Unte Ledu Bhayamu (2)        [Aaraadhana]

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.